అడుగు దూరంలో.. ఆగిన పోలీసు కోలువులు...
Kumar,04/02/2017
● తేలని కటాఫ్ మార్కుల వ్యవహారం
● మూడు నెలలుగా నిరీక్షీస్తున్న అభ్యర్తులు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ తర్వాత దాదాపు 10 వేల కానిస్టేబుల్,500 కు పైగా ఎసై పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడి దాదాపు ఏడాది గడిచింది. పరీక్షలు రాసా,ఫలితాలు వచ్చి కూడా మూడు నెలలపుతుంది.అయనా కటాఫ్ మార్కుల వ్యవహారం తేలకపోవడంతో నేటికీ ఉద్యోగాల భర్తీ ప్రక్రీయ పూర్తీకాలేదు.రేపోమాపో ఉద్యోగంలో చేరవచ్చని కలలుగన్న అభ్యర్థులు మూడు నెలలైనా దీనిపై రాకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతుంది.
సందిగ్ధంలో అభ్యర్థులు
రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా 2015 డిసెంబరు 31న 9,281 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన వెలువరించింది. 2016 ఫిబ్రవరి 6న 510 ఎసై,అదే నెల 19 న 332 కానిస్టేబుల్ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం పోలీసు నీయామక మండలి ప్రకటన విడుదల చేసింది. వీటన్నింటికీ ప్రాధమిక,దేహదారుడ్య,తుది పరీక్షలు కూడా పూర్తయ్యాయ్.సివిల్,సాయుధ తదితర విభాగాల్లో కానిస్టేబుల్ భర్తీకి గతేడాది అక్టోబర్ 23న,ఎసై ఖాళీల భర్తీకి నవంబర్ 19 న తుది పరీక్షలు నిర్వహంచారు.దాదాపు 1.2 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు.నవంబరులో కానిస్టేబుల్ ,డిసెంబరు 15 న ఎస్సై పరీక్షల ఫలితాలు వెలువడ్డాయ్.అయ్తే ఉన్న ఖాళీలను బట్టీ రిజర్వేషన్లకు అనుగుణంగా కటాఫ్ మార్కులు నిర్ధారించవలసి తుది ఫలితాలు ప్రకటించాల్సి ఉంది.
Share it
Copyright, sharekottubro.blogspot.com

No comments:
Post a Comment