విశ్వవిద్యాలయాలకు కొత్త పోస్టులు మంజూరు...
KUMAR,04/02/2017
● ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం
● జూనియర్ కళాశాలలుగా 20 రెసిడెన్షియల్ పాఠశాలల ఉన్నతీకరణ
● విద్యాశాఖ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం వెల్లడి.
Article ; విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడానికి మౌలిక వసతుల కల్పన, ఖాళీ పోస్టుల భర్తీతోపాటు కొత్త పోస్టులను మంజూరు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.బడ్జెట్ నేపథ్యంలో ఆయన విద్యాశాఖ అధికారులతో శుక్రవారం సచివాలయంలో సమావేశమయ్యారు.విశ్వవిద్యాలయాలకు అదనంగా రూ.500 కోట్లు అవసరం ఉంటుందన్నారు.ప్రభుత్వ విద్యాసంస్దలను పటిష్టం చేసేందుకు ఏటా ఇచ్చే నధుల కంటే వచ్చే బడ్జేట్ రూ.1500 కోట్లు అదనంగా కేటాఇంచాలని కడియం శ్రీహరి ప్రతిపాదించారు.

No comments:
Post a Comment