ఆన్ లైన్ కొనుగోళ్ళలో మెసపోయారా?
మీ ఫిర్యాదులపై సంబంధిత సంస్ద స్పందిచటంలేదా?
అయ్తే OCMC ని సంప్రదిచండి
ఫిర్యాదులకు మద్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంబిచిన కేంద్రం.
KUMAR,04/02/2017
ARTICLE ; పద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో నగదు రహిత కొనుగోళ్ళు పెరిగాయ్. ఇలాంటి లావాదేవీల్లో మెసాలు జరిగితే పరిష్కారానికి వీలుగా అంతర్జాల వినియెగదారుల మథ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వ వినియెగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో బెంగళూరులోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో గత డిసెంబర్ 24న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. వినియెగదారులు ఇందులో ఫిర్యాదు చేయడానికి రూ.100 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలుదారులకు త్వరితగతిన పారదర్శిక పరిష్కారాన్ని అందించేందుకు దీన్ని ప్రారంభించామని ఓసిఎంసి సంచాలకులు అశోక్ పాటిల్ వెల్లడించారు. ఇక్కడ పరిష్కారమయ్యే ఫిర్యదుల వివరల్ని బహిర్గతం చేయబోమని ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రపంచాన్ని తెలియచేశారు.
ఫిర్యాదుల నమెదు కోరకు వెబ్ సైట్ చిరునామా : www.onlinemediacenter.ac.in
》 అవకతవకలపై ఫిర్యాదు అందింనప్పుడు తోలుత కోనుగోలుదారు, విక్రేత ఒకరికొకరు అంతర్జాలంలో మాట్లాడుకుని వివాదాన్ని పరిష్కరిచేందుకు ప్రోత్సహిస్తారు.ఇందుకోసం ఓసిఎంసి అంతర్జాల వేదికపై ప్రత్యేక విభాగాన్ని సృజించారు. ఈ వేదికపై ద్వారానే కొనుగోలు రసీదు, గ్యారంటీ పత్రాలు, బిల్లులు, తదితరాల్ని కూడా పంపించవచ్చు.
》 వారంలోగా వివాదం పరిష్కారం కాకపోతే తటస్దవ్యక్తిని వివాదపరిష్కర్తగా నియమిస్తారు...

No comments:
Post a Comment