KUMAR,14/02/2017
కాస్త సమయం చిక్కితే MOBILE లో వార్తలు చదువుతుంటారా? ఉత్తిగా వార్తలు చదవడం ఎందుకు? వార్తలు తెలుసుకుంటూనే డబ్బులు సంవాదిస్తే సరి! దీని కోసం SLIDE ఆప్ అందుబాటులో ఉంది. ఆప్ ఇన్ స్టాల్ చేసుకొని ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉంటుంది. ఆ తర్వాత లాక్ స్క్రీన్ మీదే ఈ ఆప్ లో సంక్షిప్త వార్తలు అందుబాటులో ఉంటాయ్. ఒక్కో వార్తను పైకి స్లైడ్ చేస్తే మీ ఖాతాలో ఒక్కో పైసా వస్తుంది. అలా వచ్చిన డబ్బులు 50 రూపాయలు దాటితే మెబీక్వీట్, పేటిఎం లాంటి వాటికి పంపించుకొని రెడీమ్ చేసుకోవచ్చు.
ఇక్కడ క్లిక్ చేసి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి.
No comments:
Post a Comment