పువ్విచ్చి చెప్పేద్దాం.
kumar, 14/02/2017.
ఓ ఎర్ర గులాబీ చేతిలో పెట్టి... ఐ లవ్ యా అన్నారు మూడు మ్యాజిక్ పదాలు ఎదుటివారికి చెప్పడమే కాదు... వినడం కూడా ఓ అనుభూతే! కానీ ప్రేమను వ్యక్తం చేయడానికి కేవలం ఎర్రగులాబీ మాత్రమే ఇవ్వాలి...? వాస్తవమని.. మిగతా రంగులూ ప్రేమను తెలియజేస్తాయట. అవేంటో చూసేయండి మరి.
♡ 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను... ' అని ఎదుటివారికి సూటిగా చెప్పేయాలంటే ఓ ఎర్రగులాబీని ఇష్టమైన వారి చేతిలో పెడితే సరిపోతుంది.
♡ `నేను నీకు తగిన వ్యక్తిని` మాటలతో కాకుండా చేతలతో చెప్పాలంటే తెల్ల గులాబీ ని ఇవ్వాలి.
♡ `నన్ను నమ్ము..`అని చెప్పాలనుకుంటే లేత గులాబీ రంగు పువ్వును ఇచ్చి చూడండి.
♡ `కొత్త అనుబంధానికి నాంది...'అని సూటిగా తెలియజేయాలంటే పసుపు రంగు గులాబీ సరైన ఎంపిక.
♡ 'ప్రేమలో పడుతున్నాను...' అని చెప్పాలనుకుంటే ఎరుపు అంచు ఉన్న పసుపు రంగు గులాబీ ఇస్తే చాలట.
మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయా... అని ఎవరికైనా తెలియజేయాలంటే...ముళ్లు లేని గులాబీ పువ్వు ఇవ్వాలట.
kumar, 14/02/2017.
ఓ ఎర్ర గులాబీ చేతిలో పెట్టి... ఐ లవ్ యా అన్నారు మూడు మ్యాజిక్ పదాలు ఎదుటివారికి చెప్పడమే కాదు... వినడం కూడా ఓ అనుభూతే! కానీ ప్రేమను వ్యక్తం చేయడానికి కేవలం ఎర్రగులాబీ మాత్రమే ఇవ్వాలి...? వాస్తవమని.. మిగతా రంగులూ ప్రేమను తెలియజేస్తాయట. అవేంటో చూసేయండి మరి.
♡ 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను... ' అని ఎదుటివారికి సూటిగా చెప్పేయాలంటే ఓ ఎర్రగులాబీని ఇష్టమైన వారి చేతిలో పెడితే సరిపోతుంది.
♡ `నన్ను నమ్ము..`అని చెప్పాలనుకుంటే లేత గులాబీ రంగు పువ్వును ఇచ్చి చూడండి.
♡ `కొత్త అనుబంధానికి నాంది...'అని సూటిగా తెలియజేయాలంటే పసుపు రంగు గులాబీ సరైన ఎంపిక.
♡ 'ప్రేమలో పడుతున్నాను...' అని చెప్పాలనుకుంటే ఎరుపు అంచు ఉన్న పసుపు రంగు గులాబీ ఇస్తే చాలట.
మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయా... అని ఎవరికైనా తెలియజేయాలంటే...ముళ్లు లేని గులాబీ పువ్వు ఇవ్వాలట.
No comments:
Post a Comment