'గురు'వా
గురువా...
kumar, 14/02/2017.
తన కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రల్ని పోషించిన వెంకటేష్... తొలిసారి క్రీడా నేపథ్యంలో సాగే కథని ఎంచుకొన్నారు. అదే'గురు'.బాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ' సాలా ఖడూస్ 'కి ఇది రీమేక్. సుధా కొంగర దర్శకురాలు. రితిక సంగ్ ప్రధాన పాత్ర పోషించింది. యస్.శశికాంత్ నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయ్. ఈ నెల 17 న ఏయ్ సక్కనోడే అనే గీతాన్ని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ "మణి రత్నం " దగ్గర ఏడు సంవత్సరాలు దర్శకత్వ శాఖలో పనిచేశారు సుధా కొంగర. ఆమె నుంచి వస్తున్న తొలి తెలుగు సినిమా ఇది. మార్చి తొలి వారంలో పాటల్ని విడుదల చేస్తాం. వేసవికి ఈ చిత్రాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని చెప్పారు. సంగీతం: సంతోష్ నారాయణ్.

No comments:
Post a Comment