సచిన్ పేరుతో సినిమా వచ్చేస్తుంది.
'సచిన్' వచ్చేది ఎప్పుడూ అంటే...
క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ పేరు తెలియని వ్యక్తులు ఉండరు. అభిమానులు ఆయన్ని దేవుడి గా కొలుస్తారు. ఇప్పుడు ఆయన జీవిత కథ 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' పేరుతో వెండితెరకోస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తన నిజ జీవిత పాత్రను వెండితెరపై పోషిస్తుంది కూడా సచినే. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు తీపి కబురు చెప్పారు సచిన్. మే 26 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని సచిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ లోగో పోస్టర్ ను ట్వీట్ చేసారు. చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఉంది.
సచిన్ విడుదల 26.05.17 అని మీ క్యాలెండర్ లో రాసిపెట్టుకొండి. అని ట్వీట్ చేసారు సచిన్. వెండితెర కోస్తున్న క్రీడాకారుల జీవిత చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. క్రికెట్ నేపధ్యంలో వచ్చిన ' అజహర్ ','ఎమ్ యస్ ధోనీ .' చిత్రాలు విజయం సాధించింది. మూడోదిగా వస్తోన్న 'సచిన్..' వీటిని మించి ఆకట్టుకుటుందని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయ్. ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు.
'సచిన్' వచ్చేది ఎప్పుడూ అంటే...
kumar, 14/02/2017.

No comments:
Post a Comment