కుప్పకూలిన స్టేజి
kumar, 22/02/2017.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మరో నాలుగు దశల ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో మంగళవారం అహ్మదాబాద్‌లో ఎస్‌పి, కాంగ్రెస్ కూటమి ఎన్నికల ప్రచారం చేసింది. ఈ క్రమంలో బహిరంగ సభ నిర్వహించేందుకు స్టేజిని ఏర్పాటు చేశారు. అనుకోకుండా ఆ స్టేజి కుప్పకూలిపోయింది. పలువురు ఎస్‌పి- కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. స్టేజి కూలిన సమయంలో రాహుల్, అఖిలేశ్‌లు అక్కడ లేరు.

No comments:
Post a Comment