ఇంట్లో నుంచి బయటకు వెళ్లేప్పుడు ఈ ఒక్క పని చేస్తే.. వెళ్లిన పని విజయవంతం అవుతుందట..!!
kumar, 2302/2017
కాలం ఎంతలా మారినా మన ప్రాచీన కాలం నుంచి ఆచరిస్తున్న ఆచారాలు, పట్టింపులకు మాత్రం ప్రాధాన్యత తగ్గడంలేదు. చాలా మంది ఏదైనా పనిమీద బయటకు వెళ్లేప్పుడు శకునాలు చూసే అలవాటు ఉంటుంది. ఎదురుపడిన వ్యక్తి/జంతువు ఆధారంగా మంచి, చెడు శకునాలుగా చెబుతుండడం మన పెద్దవాళ్ల నుంచి వింటూనే ఉంటాం. అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బయటకు వెళ్లిన పని దిగ్విజయంగా పూర్తవుతుందని శాస్త్రం చెపుతోంది..
* ఇంట్లో నుంచి బయటకు వెళ్లేప్పుడు మన శ్వాస ఏ నాసిక నుంచి వస్తుందో చూసుకొని ఆ పాదాన్ని ముందుగా బయటపెట్టి బయటు దేరితే కార్యజయం కలుగుతుంది.
* ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు చాలా మందికి దుశ్శకునాల భయం ఉంటుంది. అలాంటి వారు దేవుడికి పూజ చేసిన పువ్వులను జేబులో లేదా బ్యాగులో దగ్గర ఉంచుకుని బయటకు వెళితే దుశ్శకునాలు బాధించవు.
* దంపతుల మధ్య కలహాలు నివారణ కావాలంటే రాత్రి పడుకోబోయే ముందు భర్త తలదగ్గర కర్పూరం ఉంచి, భార్య తల దగ్గర సింధూరాన్ని చిన్న పోట్లంలో ఉంచుకోవాలి. నిద్రలేచాక కర్పూరాన్ని వెలిగించి, సింధూరాన్ని ఇంట్లో చల్లాలి. ఇలా చేయడం ద్వారా చిన్న.. చిన్న సమస్యలు పరిష్కారమవుతాయి.

No comments:
Post a Comment