బ్యాంకు పీఓ పోస్టులు. . . పోటీ పడదాం.
kumar,13/02/2017
article : పన్నెండు వేలకు పైగా శాఖలో దేశంలోనే ప్రధమశ్రేణి బ్యాంకుగా యస్ బి ఐ కి పేరు. రెండు లక్షల మందికిపైగా ఉద్యోగుల బలం దీనికి. ఇతర దేశాల్లో కూడా శాఖలు ఉండటం వల్ల విదేశాల్లో పని చేసే అవకాశం ఉంది.
SBI PO : IMPORTANTS
ఖాళీలు : 2313
అర్హత : డిగ్రీ ఉత్తీర్ణత
వయస్సు : 01 ఏప్రిల్ 2017 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : మూడు దశల్లో.
1వ దశ : ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ విధానం. 100 ప్రశ్నలు - 100 మార్కులు.
2వ దశ : మెయిన్స్ ఆబ్జెక్టివ్ విధానం. 155 మార్కులు 200 మార్కులు.
మూడో దశ : గ్రూప్ ఎక్సర్ సైజులు, ఇంటర్వ్యూలు.
ఆన్ లైన్ దరఖాస్తు గడువు : మార్చి 6
వెబ్ సైట్ : www.sbi.co.in

No comments:
Post a Comment