ఈ యాప్ లో ఎవరిదైనా నెంబర్ ఎంటర్ చేస్తే చాలు,వాళ్ళ పూర్తి డిటైల్స్ వస్తుంది.
kumar,13/02/2017.
సాంకేతిక పరంగా వస్తున్న అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతూనే వుంది. ఇక రోజుకి కొన్ని వందల కొత్త యాప్స్ దర్శనమిస్తున్నాయి. వీటిలో మనకు అవసరమయ్యే యాప్స్ ఉండడం చాలా అరుదు. కానీ ఇప్పుడు చెప్పబోయే యాప్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ యాప్ లో అంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎలాంటి వాహనపు వివరాలైనా ఇట్టే తెలుసుకోవచ్చు. ఈ యాప్ పేరు ‘ఏపీ వెహికల్ ఇన్ఫర్మేషన్’. ఈ యాప్ లో ఏదైనా వాహనం నంబర్ ఎంటర్ చేస్తే చాలు వారికి సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ మీ సెల్ ఫోన్ లో ఉంటే చాలు ఈ కింద ఇచ్చిన వివరాలన్నీ ఇట్టే తెలుసుకోవచ్చు.
యాప్ అందించే వివరాలు ఇవే:
1. రిజిస్ట్రేషన్ నెంబర్
2. రిజిస్ట్రేషన్ డేట్
3. చాసి నెంబర్
4. ఓనర్ నేమ్
5. ఇంజిన్ నెంబర్
6. వెహికల్ క్లాస్
7. ఫ్యూయల్ టైపు(పెట్రోల్/డీజిల్)
8. మోడల్
9. ఆర్టీఓ వెహికల్ ఇన్ఫర్మేషన్.
ఈ యాప్ తో ఎన్నో ఉపయోగాలు:
దీని ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయి. ఉదాహరణకి.. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడినా లేక ఆ ప్రమాదానికి కారణమైన వాహనం పై కంప్లైంట్ ఇవ్వాలనుకున్నా, ఈ యాప్ ద్వారా వారి వివరాలను ట్రేసవుట్ చేయొచ్చు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై కంప్లైంట్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. రాత్రి వేళల్లో ఆడవాళ్లు ఒంటరిగా ఏదైనా క్యాబ్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ క్యాబ్ నెంబర్ ను మీకు తెలిసిన వారికి పంపించి దాని వివరాలు తెలుసుకోమని చెప్పొచ్చు. యాప్ లో చూపించే వివరాలు, ఆ డ్రైవర్ చెబుతున్న వివరాలు మ్యాచ్ అవుతున్నాయో లేదో కూడా తెలుసుకోవచ్చు.

No comments:
Post a Comment