మీ దగ్గర రెండు ఆండ్రాయడ్ ఫోన్ ఉన్నాయా అయితే ఒకటి సీసీ కెమెరాగానూ రెండవది టీవి గానూ మార్చుకోండి ఇలా.
kumar, 20/02/2017.
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదనేంతగా తయారైంది పరిస్థితి. ఇదే సమయంలో ప్రతి ఇంట్లో సీసీ కెమెరాల అవసరమూ పెరిగింది. మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ నే సీసీ కెమెరాగా మార్చేయెచ్చని తెలుసా. దీని కోసం ప్లే స్టోర్, ఆప్ స్టోర్ లో కొన్ని ఆప్స్ ఉన్నాయి. వాటిని మీ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకొని మీ స్మార్ట్ ఫోన్ నే సీసీ కెమెరాగా, రిసీవర్ గా మార్చుకోవచ్చు. దీని కోసం మీ దగ్గర రెండు ఆండ్రాయడ్ ఫోన్ ఉండాలి. ఉదాహరణకు free wifi camera ఆప్ విషయానికి వస్తే... ఈ ఆప్ ను రెండు ఫోన్లలో నూ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రిసీవర్ గా, రికార్డర్ గా ఒక్కో ఫోన్ ని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఓ గదిలో ఫోన్ పెట్టి రికార్డు చేస్తూ, మీరు మరో ఫోన్ తో మరో గదిలో ఉండి చూడవచ్చు. ఐ ఫోన్ వినియోగ దారులు ఐతే manything home security camera ఆప్ ద్వారా ఈ సేవలు పొందొచ్చు.

No comments:
Post a Comment