చిరునామా వెతకడం, అవసరమైన ప్రదేశానికి దారి కనుక్కోవడం... ఇలా దేనికైనా గూగుల్ మ్యాప్స్ లాంటి ఆప్సే ఆధారం.
kumar, 20/02/2017.
మ్యాప్స్ కి జిపిఎస్ అధారం. ఇప్పుడు జిపిఎస్ అవసరం లేకుండా కూడా మ్యాప్స్ ను వాడవచ్చు. ప్రస్తుతం ప్రయెగ దశలో ఉన్న ఈ సాంకేతిక జిపిఎస్ అవసరం లేకుండానే వై-ఫై, మొబైల్ నెట్ వర్క్ అధారంగా మ్యాప్స్ ప్రభావవంతంగా వాడవచ్చట, ప్రస్తుతం ఉన్న జిపిఎస్ సాంకేతికతను పరిశీలిస్తే. .. అన్ని ప్రాంతాలలో సరైన సిగ్నల్స్ ఉండటం లేదు దీంతోపాటు జిపిఎస్ మ్యాప్ హ్యాక్ చేసే అవకాశము ఉందంటున్నారు నిపుణులు, దీంతో వై_వై, మొబైల్ డేటా ఆధారంగా ప్రత్యేక సాంకేతిక తను సిద్దం చేస్తున్నారు. మన పరిసరాల్లో ఉండే మొబైల్, రేడియో, టీవీ. వై_ఫై, మొబైల్ డేటా, శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా నేవిగేట్ అయ్యేలా సాంకేతికతను రూపోందిస్తున్నారు. దీన్ని సిగ్నల్స్ ఆఫ్ ఆపర్చునిటీ'(ఎస్ హోపి)అని పేరుపెట్టినరు. జిపిఎస్ అందుబాటులో లేని ప్రాంతల్లో ఈ సాంకేతికతను ప్రయెగాత్మకంగా పరిశీలించారు కూడా. డ్ర్తెవర్ లేని కార్లు, డ్రోన్లలో ఈ ప్రయోగం జరిగిందట.

No comments:
Post a Comment