తేలు కుట్టిందా.. తక్షణం ఇలా చేస్తే విషాన్ని తీసేయొచ్చు..!!

తేలు కుట్టిందా.. తక్షణం ఇలా చేస్తే విషాన్ని తీసేయొచ్చు..!!

kumar, 20/02/2017.


తేలు కుట్టిన ప్రదేశంలో బాగా మంటగా ఉంటుంది. కొందరిలో వణుకు, చెమట విపరీతంగా పుట్టడం, వాంతులు, విరేచనాలు కలగొచ్చు. తేలు కుట్టగానే బెత్తెడు‌పైన గట్టిగా గుడ్డతో కట్టు కట్టాలి. ఇంకా ఈ కింది చిట్కాలను పాటిస్తే తేలు విషం శరీరంలోని అవయవాలకు ఎక్కకుండా ఉంటుంది. అంతేకాదు నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
* కట్టును అరగంటకొకసారి తీసి, తిరిగి కట్టు కడుతుండాలి. లేకపోతే రక్త ప్రసరణ జరగక క్రింది భాగం చచ్చుబడిపోయే ప్రమాదం లేకపోలేదు. కుంకుడుకాయ అరగదీసి వచ్చిన ఆ గంధాన్ని తేలు కుట్టిన చోట గాయం మీద రాసి, నిప్పు సెగ చూపితే విషం లాగేసి బాధ నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.


* నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే కుంకుడు గింజలోని పప్పును మింగితే విష ప్రభావం తగ్గుముఖంపడుతుంది. కుంకుడు గింజ ఆసమయంలో తీయగావుంటుందని నిపుణులు తెలిపారు. విషం పారకుండా ఉండటానికి తాత్కాలికంగా ముల్లంగిని తింటే మంచిది.
* ఒక కప్పు నీటిలో ఒక చెంచాడు ఉప్పు కలిపి తాగితే బాధ తగ్గిపోతుంది. అలాగే తేలు కుట్టినచోట జిల్లేడు పాలు అద్దినా కూడా విషం పోతుందని వైద్యులు చెపుతున్నారు.
* ప్రాథమిక చికిత్స అనంతరం వెంటనే వైద్యుల వద్దకు వెళితే ప్రమాదం పూర్తిగా తప్పే అవకాశం

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...