సిరి సంపదలు కలగాలంటే శ్రీమహాలక్ష్మి చెప్పిన 5 సూత్రాలు!!

సిరి సంపదలు కలగాలంటే శ్రీమహాలక్ష్మి చెప్పిన 5 సూత్రాలు!!
kumar, 20/02/2017.


శ్రీమహాలక్ష్మి అన్ని లోకాలకూ సర్వ మంగళి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, దారిద్ర నాశిని, భాగ్యలక్ష్మి మరి అటువంటి శ్రీమహాలక్ష్మి ని పెళ్లి చేసుకోవడం కోసం శ్రీమహావిష్ణువే వెంకటేశ్వరస్వామి అవతారం ఎత్తాడు. అయితే ఒకానొక రోజు భూప్రపంచం మొత్తం దారిద్ర పీడితులై రోదిస్తూ, శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి వారి కష్టాలకు శ్రీమహావిష్ణువు భక్తులకి శ్రీమహాలక్ష్మి గురించి కొన్ని సూత్రాలు చెప్పాడు. సిరి సంపదలు మెండుగా కలగాలంటే ఈ 5 సూత్రాలు తప్పనిసరిగా ఆచరించాలని హిందూ ధర్మ శాస్త్రం ప్రబోధిస్తోంది. ఇంతకూ అవేమిటంటే..


1.రోజూ ఉదయం, సాయంత్రం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తోలిగిపోతుంది.


2.ఆర్థిక ఇబ్బందులు బాధపెడుతున్న వేళ నోరులేని మూజ జీవాలకు రోజు ఏదోక ఆహారం పెట్టాలి. ముఖ్యంగా ఆవు లేదా పాలు ఇచ్చే పాడి పశువులు, కుక్కలకి ఇలా మూగ జీవలకి తిండి పెడితే చాలు మహాలక్ష్మి త్వరగా అనుగ్రహిస్తుంది.



3. ప్రతి ఇంట్లో తులసి మొక్క లేదా చెట్టు కచ్చి


4. గుమ్మం ముందు ప్రధాన ద్వారం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. అలాగే ముందు వాకిలి శుభ్రం చేశాక ఇల్లు శుభ్రం చేయాలి. ఇలా చేస్తే శ్రీమహాలక్ష్మి కటాక్షం శీఘ్రంగా లభిస్తుంది.



5. లక్షి దేవిని ఎప్పుడా గణపతితో, శ్రీ మహావిష్ణువుతో పూజించాలి. ఇలా చేస్తే సిరుల తల్లి అనుగ్రహిస్తుంది.
తంగా ఉండాలి. తులసికి నిత్యం దీపం పెట్టి ప్రదక్షిణాలు చేస్తే ఆ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...