జాబ్ కోసం వెతుకుతున్నారా?..అయితే “రిలయన్స్ జియో” లో వేల సంఖ్యలో పడ్డ జాబ్ కి అప్లై చేసేయండి ఇలా!
kumar,16/02/2017.
గత కొన్ని రోజులుగా టెలికాం రంగం లో ముందంజలో దూసుకుపోతుంది “రిలయన్స్ జియో”…ముకేశ్ అంబానీ ఏ ముహూర్తాన ఫ్రీ కాల్స్, డేటా అని ప్రకటించారో కానీ ఇంటర్నెట్ తెలియని వాళ్ళు ఉపయోగించడం మొదలు పెట్టేసారు…నిరంతరం ఫేస్బుక్ లో టైం పాస్ చేసేస్తుంది యూత్…ఇటీవలే మార్చ్ 31 వరకు పొడిగించారు కూడా ఈ ఫ్రీ ఆఫర్ ని !
అయితే రిలయన్స్ జియో కి డిమాండ్ బాగా పెరగడంతో…వాళ్లకి ఉద్యోగుల అవసరం కూడా బాగా పెరిగింది!..అందుకే “సేల్స్ ఎగ్జిక్యూటివ్” పోస్ట్స్ కి ఎన్నో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు జియో అధికారులు ప్రకటించారు…పాతిక వేల జీతం అంట…మరి నిరుద్యోగులకు ఇది పండగే అని చెప్పొచ్చు..మార్చ్ 3 వరకు అప్లై చేయొచ్చు..ఇంకెందుకు లేట్ వివరాలు చూసేయండి!
పోస్ట్: సేల్స్ ఎగ్జిగ్యూటివ్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదయినా డిగ్రీ
పరీక్షా విధానం: స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ
అదనపు అర్హతలు:
సెల్లింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్
ఇంగ్లీషుతోపాటు స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి
డ్రైవింగ్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్
వెబ్‌సైట్: https://careers.jio.com
దరఖాస్తుకు ఆఖరు తేదీ: 01-03-2017
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

No comments:
Post a Comment