మీ చేతిపు ఈ ఒక్క శక్తివంతమైన గుర్తు ఉంటే చాలు.. ఇక అందరూ మీ పాదాక్రాంతమేనట!!
kumar, 20/02/2017.
మీ చేతిపై ఈ ఒక్క అత్యంత శక్తివంతమైన గుర్తు ఉంటే చాలు ప్రపంచం మొత్తం మీ పాదక్రాంతమేనట.. ఇది మేం చెబుతోంది కాదు రష్యాకు చెందిన ఓ విశ్వవిద్యాలయం పరిశోధించి మరీ వెల్లడించింది. వారు వరల్డ్ వైడ్ గా సెలెక్టెడ్ పీపుల్ పై స్టడీ చేసింది. 20 లక్షల మందిని పరిశీలించగా కేవలం 3 శాతం మందికి మాత్రమే రెండు అరచేతుల్లోనూ ఎక్స్ (X) ఆకారంలో గుర్తులు ఉన్న విషయం కనుగొన్నారు. అంతేకాదు.. అలెగ్జాండర్ రెండు అర చేతుల్లోనూ ఎక్స్ గుర్తులు ఉండటం వల్ల ప్రపంచాన్ని జయిస్తాడని ఆయన ఆస్థాన జ్యోతిష్కులు అప్పట్లోనే చెప్పారని చరిత్రలో రాసి ఉండడం గమనార్హం. పురాతన కాలంలో గ్రీకులు, ఈజిప్షియన్లు ఈ విధానాన్ని అనుసరించి భవిష్యత్తు గురించి ఊహించి చెప్పేవారట.
యూనివర్సిటీ పరిశోధన చేసిన వ్యక్తుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా ఫేమస్ నేత లింకన్ కూడా ఉన్నారు. అరచేతిలో ఎక్స్ గుర్తులు ఉన్నవాళ్లు చాలా బలవంతులట. వీరు ఏదైనా తలపెడితే ఎటువంటి ప్రణాళిక లేకుండానే దిగ్విజయం పొందుతారట. అంటే మైండ్ లో ఫిక్స్ అయిన దాన్ని చాలా ఎఫెక్టివ్ గా చేసుకునిపోయే బాపతు అన్నమాట. మరో ఆసక్తికరమైన విషయం.. దూరం నుంచే ఇతరులను అంచనావేసే గుణం ఉండటమే కాకుండా, వీరిని మోసం చేయడం కూడా చాలా కష్టం. వీళ్లు శారీరకంగానూ, మానసికంగానూ చాలా శక్తివంతులు. తిరుగులేని వారిగా పేరు ప్రతిష్ఠలు సంపాదించి అందరినీ ఆకట్టుకుంటారట.

No comments:
Post a Comment