గణితం హోం వర్క్ చేయలేకపోతునారా! అయితే మీకోసం ఓ నరికోత్త యాప్ వచ్చేసింది.

గణితం హోం  వర్క్ చేయలేకపోతునారా!  అయితే మీకోసం ఓ నరికోత్త యాప్ వచ్చేసింది.

kumar, 19/02/2017.



 గణిత శాన్ర్తంలోని సమస్యలను పరిష్కరిచేందుకు హోంవర్యను పూర్తి చేయడానికి విద్యార్థుల‌కు ఉపయోగపడె ఓ సరికొత్త కృత్రిమ మేధస్సు యాప్(ఏఐ)ను అమెరికా ఇంజనీర్లు బృందం అభివృద్ధి చేసింది. ఈ యాప్ రూపకర్తల్లో భారత సంతతి ఇంజనీర్ కూడా ఉండటం విశేషం. బీజగణితంలోని  సమీకరణ ఆధారంగా అందులోని  సమస్యలను  సులభంగా పరిష్కరిచే                  విధంగా  ఈ  యాప్ ను  అభివృద్ధి చేశారని శ్రేయన్స్ బన్సాలీ చెప్పారు. గణిత సమస్యలను ఈ యాప్ తో  పోటో తీస్తే  చాలని, వెంటనే ఆ సమస్యకు దశల వారీగా పరిష్కారాన్ని  వివరిస్తూందని తెలిపారు.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...