ఇలా చేస్తే సినిమా హీరోల్లాగా నిత్య యవ్వనం పరవళ్లు తొక్కుతుంది, శరీరం మేలిమిఛాయతో మెరుస్తుంది!!
kumar, 20/02/2017.
సినిమా హీరోల్లా నిత్య యవ్వనంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి.. 50 యేళ్ల వయసొచ్చినా యంగ్ కుర్రాళ్లలా స్టెప్పులేస్తున్నారంటే కారణం కొన్ని రకాల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడమే. శరీరంలోని కీలకమైన అవయవాల్లో యాక్టివ్ నెస్ పెరిగేందుకు, ఉత్సాహం తొణికిసలాడేందుకు కొన్ని పదార్థాలు వాడతారు. అయితే అవన్నీవిదేశీ కాస్మోటిక్సే అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. మన సంప్రదాయక పదార్థాలనూ తీసుకుంటారు. ముఖ్యంగా కింద చెప్పిన కాంబినేషన్ ను క్రమం తప్పకుండా వాడి చూడండి మీకూ నిత్య యవ్వనం గ్యారెంటీగా వస్తుంది. శరీరం సూర్యుడి వంతి కాంతితో మేలిమి బంగారు ఛాయలో మెరిసిపోతారు. దీనంతటికీ కారణం ఆయా పదార్థాల్లోని పోషకాలకు శరీరంలోని అవయవాలను క్రియాశీలం శక్తి ఉండడమే.. ఇంతకీ ఏం చేయాలో చూద్దామా..
నవ యవ్వనం కోసం ఇలా చేయాలి:
* ఆవు పాలు 10 గ్రాములు.
* ఆవు నెయ్యి 10 గ్రాములు.
* ఉసిరి రసం 10 గ్రాములు.
* దేవదారు పట్ట నుంచి తీసిన నూనె 20 గ్రాములు.
* ఇవన్నీ కలిపి, బాగా చిలకరించి, ప్రతి రోజూ ఉదయం తాగాలి.
* ఈ విధంగా ఒక నెల రోజులు తాగేటప్పటికి రక్త వృద్ది కలిగి శరీరం బంగారు ఛాయతో ప్రకాశిస్తుంది.
* మెదడు చురుగ్గా పనిచేయడమే కాదు తెలివితేటలు పెరుగుతాయి.
* మంచి ఫలితాల కోసం 2, 3 నెలలు కంటిన్యూస్ గా వాడుకోవచ్చు.
* మన సంప్రదాయ ఆయుర్వేదంలో వీటిని సులభంగా అధిక ఫలాన్నిచ్చే దివ్య రసాయన తైలంగా వ్యవహరిస్తారు.

No comments:
Post a Comment