ఈ తెలుగబ్బాయి 6 నెలల్లో ఏకంగా 8 అడుగులు పెరిగిపోయాడు.. కారణం తెలిస్తే షాక్!!

ఈ తెలుగబ్బాయి 6నెలల్లో ఏకంగా 8అడుగులు పెరిగిపోయాడు.. కారణం తెలిస్తే షాక్!!

kumar, 21/02/2017.


సాధారణంగా మనిషి ఎత్తు 6నుంచి అడుగులు ఉంటుంది. కాని ఈ కుర్రాడు తాటి చెట్టులా రోజు రోజుకి పెరిగిపోతున్నాడు. ఇక్కడ ఈ ఫొటోలో మనకు కనిపిస్తున్న యువకుడు ఏకంగా 8 అడుగుల 3 అంగుళాలు ఉన్నాడు. పేరు ఇజ్జాడ షణ్ముఖరావు. వయసు 24 ఏళ్లు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బిళ్లాని అతని స్వగ్రామం. సాధారణంగా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చే జీన్స్‌ ప్రభావంతో కొంత మంది పొడవుగా పెరుగుతారు. షణ్ముఖరావు తల్లిదండ్రులు రామలక్ష్మి, సూర్యనారాయణ.. ఇద్దరు సోదరులు ఐదున్నర అడుగుల పొడవు ఉన్నారు. షన్ముఖరావు ఆరేళ్ల క్రితం వరకు ఐదున్నర అడుగులే ఉండేవాడు.

ఆ తర్వాత పచ్చ కామెర్ల వ్యాధి రావడంతో మందులు వాడాడు. అప్పటి నుంచి పెరగడం ప్రారంభమైంది. ఆరు.. ఏడు.. ఎనిమిది.. ఇపుడు ఏకంగా 8 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉన్నాడు. అమాంతంగా పొడవు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నానని షణ్ముఖరావు ఆవేదన చెందుతున్నాడు. పదో తరగతి వరకు చదివిన తాను ఉపాధి పనులకెళ్తున్నానని చెప్పాడు. పొడవుగా ఉన్నందున ఇతర పనులకు పిలవడం లేదని, ఆటో, కారులో ప్రయాణించాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయాడు. పాదాలకు సరిపడా చెప్పులు కూడా లభ్యం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే వింతగా చూస్తున్నారని, అందువల్ల ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యానని ఆవేదన చెందుతున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఆసక్తి ఉన్నా పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని దిగులు పోతున్నాడు. ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న వాళ్లలో అత్యంత పొడగరిగా టర్కీకి చెందిన సుల్తాన్‌ కోసెన్‌(34) 8 అడుగుల 2.8 అంగుళాలతో ఉన్నాడు. షణ్ముఖరావు ఇటీవలే సుల్తాన్‌ను అధిగమించి 8 అడుగుల 3 అంగుళాలకు చేరుకున్నాడు. అయితే ఈ విషయం ఇంకా రికార్డుల్లోకి ఎక్కలేదు. మృతి చెందిన వారిలో యూఎస్‌ఏకు చెందిన రాబర్ట్‌ పర్షింగ్‌ వాడ్లో 8 అడుగుల 11.1 అంగుళాలు ఉండేవాడు.

24 ఏళ్ల ఇజ్జాడ షణ్ముఖరావు… ప్రపంచంలోనే అత్యంత పొడగరిగా రికార్డు సృష్టించాడు. 8 అడుగుల 3 అంగుళాలు ఎత్తు ఉన్నాడు షణ్ముఖరావు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బిళ్లాని అతని స్వగ్రామం. ఇతని తల్లిదండ్రులు రామలక్ష్మి, సూర్యనారాయణ.. ఇద్దరు సోదరులు ఐదున్నర అడుగుల పొడవు ఉన్నారు. ఇతను కూడా ఆరేళ్ల క్రితం వరకు ఐదున్నర అడుగులే ఉండేవాడు. ఆ తర్వాత పచ్చ కామెర్ల వ్యాధి రావడంతో మందులు వాడాడు. అప్పటి నుంచి పెరగడం ప్రారంభమైంది. ఆరు.. ఏడు.. ఎనిమిది.. ఇపుడు ఏకంగా 8 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉన్నాడు. అమాంతంగా పొడవు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు షణ్ముఖరావు. పెళ్లి కావడం లేదని.. చివరికి చెప్పులు కూడా దొరకడం లేదని వాపోతున్నాడు. 10వ తరగతి వరకు చదువుకున్న తాను మొన్నటి వరకు ఉపాధి పనులకు వెళ్లాలని.. ప్రస్తుతం పనులు లేక ఇంటికి పరిమితమయ్యానని తెలిపాడు.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...