షాకింగ్: 2వేల నోటు రద్దు.. ఎప్పుడో తెలుసా?!
kumar, 25/02/2017.
ప్రధాని నరేంద్ర మోఢీ నోట్ల విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? అవును.. అదే 2000 వేల నోటు రద్దు. కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్లను రద్దు చేసి ఎంతగా విమర్శలను ఎదుర్కొందో 2000 రూ.ల నోటు తెచ్చి అంతకంటే ఎక్కువ అభాసుపాలైంది. సామాన్యుడికేమో చిల్లర దొరకడంలేదు.. ఇక నల్ల కుబేరులు దాచుకోవడానికి మరింత తేలిక. వీటన్నిటి నేపథ్యంలో ప్రధాని మరొక సంచలనాన్ని వెల్లడిస్తారని చెబుతున్నారు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ ప్రెసిడెంట్ థామస్ ఫ్రాంకో..
మార్చి 31వ తేదీలోపు కొత్తగా రూ.2వేల నోటును రద్దు చేయబోతున్నారని తమిళనాడు రాష్ట్రం తిరుచ్చిలో జరిగిన అభ్యుదయ రచయితల సంఘం సమావేశంలో ఆయన చెప్పారు. ఆయన చెప్పిన రీజన్ ఏమిటంటే..
నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారని ఫ్రాంకో చెప్పారు. ఓ ప్రైవేట్ సంస్థ నివేదిక ప్రచారం కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందన్నారు. మార్చి 31వ తేదీలోపు రూ.2వేల నోటు కూడా చెల్లదు అనే ప్రకటన రావొచ్చని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దులో రహస్యం లేదని.. ధనవంతులకు ముందుగానే తెలిసిందని విమర్శలు చేశారు. నోట్ల రద్దుతో చిన్న పరిశ్రమల్లోని 25శాతం మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని తెలిపారు. నోట్ల రద్దుతో ఆర్ బీఐ తన స్వతంత్రతను కోల్పోయిందన్నారు

No comments:
Post a Comment