గవర్నమెంట్ గిఫ్ట్ : గర్భిణులకు రూ.20వేల పారితోషికం
kumar,17/02/2017.
రాష్ట్రంలో వితంతువులు, వృద్దులకు, వివిధ కారణాలతో ఒంటిరిగా ఉంటున్న మహిళలకు భరోసా ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వీరికి ఆర్ధిక సాయం చేసేందుకు ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గర్భిణీలకు కూడా ఆర్థిక సాయం చేయాలని ప్లాన్ చేస్తోంది. గర్భిణీలకు ఎలాంటి పని చేయడానికి ఉండదు. కుటుంబంలో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నట్టు కొన్ని సర్వేల్లో తేలింది. చాలా కుటుంబాల్లో గర్భిణీల పోషణ కోసం పెట్టే ఖర్చు అదనపు భారంగా భావిస్తారు. దీంతో వీరు ఎవరికీ భారం ఉండకుండా ధైర్యంగా, మానసికంగా ఉండేలా చేస్తోంది ప్రభుత్వం.
ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన 3, 4 నెలల నుంచి డెలివరి అయిన 3, 4 నెలల వరకు దశల వారీగా ఆర్ధిక సాయం చేసేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. దీనిపై ఇప్పటికే అధ్యయనం చేసింది వైద్య ఆరోగ్యశాఖ. ఒక్కో గర్భిణీకి 15 నుంచి 20 వేల రూపాయల వరకు సాయం చేయాలని భావిస్తోంది. మూడు లేదా నాలుగు నెలలకు రూ.3వేల నుంచి రూ 4 వేల వరకు ఇవ్వాలని డిసైడైనట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే రూ.20వేలకు మించకుండా ఉండాలని భావిస్తోంది. అయితే ఈ పథకం కేవలం ప్రభుత్వ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుని.. ప్రభుత్వ హాస్పిటల్స్ లో డెలివరీ అయ్యే వారికి మాత్రమే వర్తించేలా చర్యలు తీసుకుంటోంది.

No comments:
Post a Comment