క్రికెట్ చరిత్రలోనే మహాద్భుతమైన మ్యాచ్.. ఒక్క బంతికి 12 రన్స్ కొట్టి మరీ గెలిచారు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!!
kumar, 19/02/2017.
క్రికెట్ లో మహా అయితే ఒక్క బాల్ కి 6 పరుగులు కొట్టొచ్చు. ఆ బంతి నో బాల్ అయితే ఆ బంతికి వచ్చిన రన్స్, తర్వాత వచ్చిన బంతి బ్యాట్స్ మెన్ కి బోనస్ లాంటిది. ఆ రెండు బాల్స్ ని వాడుకున్నోళ్లకి వాడుకున్నంత. న్యూజిలాండ్ కౌంటీ క్రికెట్ లో జరిగిన ఓ మ్యాచ్ లో చివరి 1 బంతికి బ్యాట్స్ మెన్ 12 రన్స్ చేస్తేనే గెలుపు. బౌలర్ లాస్ట్ బాల్ ని బ్యాట్స్ మెన్ కొట్టకూడదని భారీ ఫుల్ టాస్ వేశాడు. దాంతో బ్యాట్స్ మెన్ జస్ట్ ఎడ్జ్ తాకించగా అది ఫోర్ అయ్యింది. అంపైర్ దాన్ని నో బాల్ గా ప్రకటించగా అక్కడి రూల్స్ ప్రకారం 2 రన్స్ ఎక్కువగా యాడ్ చేశారు..ఇక లాస్ట్ బాల్ కి సిక్స్ కొట్టి మ్యాచ్ ని గెలిపించుకుని అందరికీ షాక్ ఇచ్చాడు ఆ బ్యాట్స్ మెన్

No comments:
Post a Comment