మనం వాడే టూత్ పేస్టు ఎంత ప్రమాకరమో తెలుసుకోండి..!!
kumar, 19/02/2017.
ఉదయం లేవగానే చేసే పని బ్రష్ చేసుకోవడం. పళ్ళనుతోముకోవడం కోసం మార్కెట్ లో చాలా టూత్ పేస్టులు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి వలన మనకు చాలా ప్రమాదాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఇప్పుడు అందరూ పేస్టుతోనే పళ్లు తోముకుంటుంటే ప్రమాదమేంటి అనుకుంటున్నారా? అయితే ఆ పేస్టులో ఏ ముంటుందో ఓసారి చూడండి..
టూత్ పేస్టులతో కలిగే హాని ఇదే..:
* టూత్ పేస్టులో ఉండే కెమికల్స్ చిగుళ్లలోకి వెళ్లి రక్తంలో కలవడం ద్వారా కలుషితం చేస్తాయి.
* టూత్ పేస్టులో పాలిథిన్ ఉంటుంది. ఇది విషంతో సమానం. దీని వల్ల దీర్ఘకాలంలో బ్రెయిన్, హార్ట్ ,కిడ్నీ దెబ్బ తింటాయి.
* టూత్ పేస్టులో తియ్యదనం కోసం అస్పర్టేమ్ అనే పదార్థం కలుపుతారు. దీని వల్ల లుకేమియా, లింఫోమా, బ్రెయిన్ ట్యూమర్ వంటి వ్యాధులు వస్తాయి. ఇది శరీరంలోకి ప్రవేశించగానే తలనొప్పి, చూపు మందగించడం,పార్కిన్ సన్స్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది.
* టూత్ పేస్టులో నురగ రావడానికి డైతానోలమైన్ అనే కెమికల్ ని వాడుతారు. దీంతో లివర్, కిడ్నీ క్యాన్సర్లను ఆహ్వానించినట్టే.
* టూత్ పేస్టులో ఉండే సార్బిటాల్ అనే కెమికల్ విరోచనాలు. అజీర్ణం, గ్యాస్, వాపును కలిగిస్తాయి. అలాగే కొవ్వును తొందరగా కరగకుండా చేస్తుంది.
* టూత్ పేస్టులో ట్రిక్లోసన్ అనే కెమికల్ ఉంటుంది. దీని వల్ల గుండె, క్యాన్సర్, థైరాయిడ్ వంటి సమస్యలు వస్తాయి.
టూత్ పేస్టుకి బదులు ఇవి వాడండి:
* మీకు అందుబాటులో ఉంటే వేపపుల్లను వాడండి. దీని వల్ల కలిగే లాభాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
* బేకింగ్ సోడాని మీ బ్రెష్ కు కాస్త అద్ది దానితో మీ పళ్ళను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
* బేకింగ్ సోడా తో పాటు కొద్దిగా పెప్పర్ మింట్ ఆయిల్ ను వాడితే మింట్ ఫ్లేవర్ తో ప్రెష్ ఫీల్ వస్తుంది.
* దొడ్డు ఉప్పును పొడిగా చేసుకొని బ్రెష్ చేసుకుంటే చిగుళ్ల సమస్య రాదు. అలాగే దొడ్డు ఉప్పును నీళ్లలో కలిపి అందులో బ్రెష్ ను ముంచి పళ్ళు తోముకున్నప్రెష్ ఫీల్ వస్తుంది.
* ఒకవేళ బ్రష్ చేసుకోవడం ఇష్టం లేకపోతె ఆయిల్ పుల్లింగ్ చేయొచ్చు. ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ తో ఆయిల్ పుల్లింగ్ చేసుకోవాలి.
* కోకోనట్ ఆయిల్ తో కూడా బ్రష్ చేసుకోవచ్చు దీని వలన యాంటీ ఫంగల్ లక్షణాలు దూరమవుతాయి. నోటి దుర్వాసన రాకుండా తోడ్పడుతుంది.

No comments:
Post a Comment