శృంగారంలో రెచ్చి పోవాలంటే…

శృంగారంలో రెచ్చి పోవాలంటే…

kumar,19/02/2017.


త‌మ పార్ట్‌న‌ర్‌కు మంచి థ్రిల్ ఇవ్వాలంటే మ‌నం శృంగారానికి మాన‌సికంగా చాలా ఉత్తేజంగా ఉండాలి. ఇక శృంగారానికి, వ్యాయామానికి ఎంతో రిలేష‌న్ ఉంద‌ట‌. అంటే తరచుగా వ్యాయామం చేసేవారిలో శృంగార సమస్యలు అంతగా కనబడవన్న విష
యాన్ని సెక్సాల‌జిస్టులు తేల్చిచెప్పారు.


అన్ని వ్యాయామాల్లోకి స్విమ్మింగ్‌ చేయడం శృంగారపరంగా మరింత మేలు చేస్తుందట. వయసు రీత్యా 60ల్లో ఉన్నా.. సెక్స్‌ విషయంలో యుక్త వయసు వారితో పోటీ పడాలంటే స్విమ్మింగే మంచి ఆప్షనట.



హార్వార్డ్‌ పరిశోధకులు చేసిన ప్రయోగాల్లో ఈ ఫలితాలు వెలువడ్డాయి. అన్ని వ్యాయామాలు భూమికి లంబంగా (90 డిగ్రీస్‌) చేస్తే.. ఈత మాత్రమే భూమికి సమాంతరంగా ఉంటుంది. స్విమ్మింగ్ ఎక్కువ సేపు చేస్తే దానివ‌ల్ల శ‌రీరంలోని అన్ని భాగాల‌కు స‌మాన‌రీతిలో మంచి ఎక్స్‌ర్‌సైజ్ అయిన‌ట్లుంటుంద‌ట‌. భూమికి స‌మాంతరంగా స్విమ్మింగ్ చేయ‌డం వ‌ల్లే ఇలా జ‌రుగుతుంద‌ని సెక్సాల‌జిస్టుల రీసెర్చ్‌లో తేలింది. దీనివ‌ల్ల శరీరంలోని అన్ని భాగాలకూ సజావుగా రక్త ప్రసరణ జరుగుతుంది. ఒత్తిడిని చాలా వరకూ తగ్గిస్తుంది. అలాగే అన్ని వ్యాయామాల్లో కంటే స్విమ్మింగ్‌ వల్లే ఎక్కువ కేలరీలు కరుగుతాయి.


మీరు తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు:ఆ మూడు యాంగిల్స్ అంటే అమ్మాయిలకు ఇష్టమటమీకు ఖచ్చితంగా అబ్బాయి పుట్టాలంటే ఈ రోజుల్లోనే శృంగారం చేయాలంటాప్రముఖ హీరోయిన్ ఫోన్లో స్టార్ హీరోల రాస‌లీల‌లు..

అంగస్తంభన సమస్యలకు కూడా స్విమ్మింగే మంచి మందు. అలాగే ఆడ, మగ.. ఇద్దరూ కలిసి జంటగా స్విమ్మింగ్‌ చేస్తే ఇంకా మంచిదట. మానసికంగా, శారీరకంగా అది వారి సెక్స్‌ జీవితంపై చక్కని ప్రభావం చూపిస్తుందట. ముఖ్యంగా నీరెండంలో, పరిశుభ్రమైన నీటిలో ప్రశాంతంగా స్విమ్మింగ్‌ చేస్తే సెక్స్‌ విషయంలోనే కాకుండా.. అన్ని విషయాల్లోనూ తిరుగుండదట.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...