మీ జ్ఞాపకశక్తి పెరగాలంటే మీ బ్రేక్ ఫాస్ట్ లో 1 గ్రాము ఇది కలిపితే చాలు..!!
kumar,16/02/2017.
మతిమరుపు ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది .బిజీ లైఫ్ ,పని ఒత్తిడిలు ,మానసిక అలసట కారణంగా మెదడు ఇది వరకు ఉన్న చురుకుదనం చూపించలేకపోతుంది .దీనితో ప్రతి విషయం మరచిపోవడం సాధారణం అయిపోయింది .దీనితో ప్రస్తుతం వచ్చే అనారోగ్యాలలో మతిమరుపు కూడా చేరింది .ముఖ్యంగా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఎక్కువవుతుంది .దీనికి పరిష్కారం దొరికింది.
ఒక గ్రామ్ పసుపుతో ఈ సమస్యకు స్వస్తి పాలకొచ్చు అంటున్నారు డాక్టర్లు .ఆస్ట్రేలియాకి చెందిన మొనాష్ యూనివర్సిటీ లోని పరిశోధకులు చేసిన ఒక పరిశోధనలో కేవలం ఒక్క గ్రామ్ పసుపు షార్ట్ టర్మ్ మెమోరీలోస్ ఉన్నవాళ్ళకి గొప్ప వరంగా మారుతుందని తేలింది . 60ఏళ్ళ దాటిన కొందరిపై ఈ పరిశోధన నిర్వహించారు .రెండు గ్రూపులుగా విభజించి మొదటి గ్రూప్ వాళ్ళకి డైలీ పసుపు కలిపిన బ్రేక్ ఫాస్ట్ ఇచ్చేవాళ్ళు .రెండో గ్రూప్ వాళ్ళకి మామూ లు ఆహరం ఇచ్చేవాళ్లు కొన్ని రోజుల తర్వాత మొదటి గ్రూప్ వాళ్ళ మెదడు బాగా పనిచెయ్యడం మొదలుపెట్టిందంట. అంతే కాకుండా మొదటి గ్రూప్ వాళ్ళు సమస్యలను సులువుగా పరిష్కరించడం మొదలుపెట్టారట . పసుపులో ఔషధగుణాలు పుష్కలంగా ఉంటాయి . ఇప్పుడు అదే పసుపు మెమరీలాసును పరిష్కరిస్తుంది అంటే అందరం ఆనందించవలసిన విషయం .మీరు కూడా రోజు మీ బ్రేక్ ఫాస్ట్ లో ఒక గ్రామ్ పసుపు తో కలిపి తినండి ,మెమోరీలాస్ ని దూరంగా ఉంచండి.
* యాంటీ సెప్టిక్ గుణాలున్న పసుపు పలు వ్యాధుల్ని నయం చేస్తుంది. జలుబు, దగ్గు విపరీతంగా బాధిస్తున్నప్పుడు గ్లాసు గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసుకుని తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
* ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యం కూడా పెరుగుతుంది.
* ఎక్కువసేపు నీటిలో ఉంటే పాదాలు నాని పగుళ్లు, లేక ఒరుసుకుపోవడం లాంటివి జరుగుతుంది. అలాంటపుడు పసుపు రాసుకుంటే యాంటీ సెప్టిక్‌గా పనిచేసి ఉపశమనం కలిగిస్తుంది.
* పసుపు నీటిని వారానికి ఒకసారి తాగడం వలన ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. ఇంకా శరీరంలోని రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.
* ఆముదంలో కొంచెం పసుపు కలుపుకొని శరీరానికి పూసుకొని పది నిముషాల తర్వాత సబ్బుతో రుద్దుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీరంపై ఉన్న మచ్చలు, దురద, చర్మవ్యాధులు అన్ని తగ్గిపోతాయి.
* శరీరంమీద ఏర్పడిన దురదతో బాధపడుతుంటే పసుపు, వేపాకుని నూరి ఒంటికి పూస్తే దురద తగ్గిపోతుంది.

No comments:
Post a Comment