బిర్యాని ఆకును ఇంట్లో కాల్చి చూస్తే.. అద్బుత ప్రయోజనాలు..
kumar,16/02/2017.
మనసుకు ప్రశాంతత హాయి కలగాలంటే మనమెన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటాం. ఏదైనా సువాసన పీల్చినప్పుడు కూడా మనసుకు హాయిగా ప్రసాంతంగా అనిపిస్తుంది. అంతే కాకుండా రిలాక్స్ అయి మైండ్ యాక్టివేట్ అవుతుంది. ఇలా వాసనల ద్వారా మనకు కలిగే రుగ్మతాను నయం చేసే విధానాన్ని అరోమా తెరపి అని పిలుస్తారు. అంటే ఏదైనా సువాసన ద్వారా వ్యాధులను నయం చేయడం. ప్రకృతి వైద్యులు ఈ పద్దతిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ప్రకృతి వైద్యులు చేసే ఈ అరోమా థెరపీ వలన మన మనసుకు ఎంటా ప్రశాంతత చేకూరుతుంది. ఈ నేపద్యంలో మనం నిత్యం వంటకాల్లో వాడే ఆకును కాల్చడం వలన వచ్చే పొగను పీల్చడం వలన కూడా మన మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
అదే బిర్యాని ఆకు. బిర్యాని తినేవారికి ఈ ఆకు సుపరిచితమే. దీన్ని ఇంగ్లిష్ లో బే లీఫ్ అని హిందీలో తేజ్ పత్తా అని పిలుస్తారు. ఈ ఆకును ఉపయోగించడం వలన బిర్యానికి మంచి వాసన వస్తుంది. దీంతో మనం ఎప్పుడెప్పుడు తిందామా అని ఉవ్విల్లురుతుంటాం. అయిటా ఈ ఆకు బిర్యాని రుచి నందివ్వడమే కాకుండా పైన చెప్పిన విధంగా అరోమా థెరపి కి కూడా ఉపయోగపడుతుంది. రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను తీసుకుని ఒక గదిలో కాల్చండి. దీంతో వాటి నుంచి పొగ వస్తుంది. ఈ సమయంలో గది నుంచి బయటికి వెళ్లి తలుపులు పెట్టేయండి. అలా ఒక 10 నిమిషాల పాటు అలాగే తలుపులను బంధించి ఉంచండి. దీంతో ఆ పొగ అంతా రూమ్‌లో వ్యాపిస్తుంది. అనంతరం రూమ్‌లోకి వెళ్లి చూడండి. చక్కని వాసన వస్తుంది. ఆ వాసనను పీల్చండి. దీంతో మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన అంతా మటుమాయం అవుతుంది. అంతేకాదు గది అంతా సువాసనా భరితంగా ఉంటుంది. దోమల వంటి పురుగులు ఏవైనా ఉంటే పారిపోతాయి.

No comments:
Post a Comment