🗞📺 *కరెంట్ అఫైర్స్* 📻🗞
1⃣ ఐక్యరాజ్య సమితి ఏ వ్యాధికి నూతన ఔషధాన్ని కనుగొనాలని ఇటీవల సూచించింది..??
✅ *గనేరియా*
2⃣ ఇటీవల భారత్ తొలిసారిగా ఏ దేశం నుంచి ముడి చమురు కొనుగోలు చేయనుంది..??
✅ *అమెరికా*
3⃣ ఇటీవల ఏ వస్తువును "మేధో సంపత్తిగా" గుర్తించడం జరిగింది..??
✅ *మదర్ థెరిసా ధరించిన నీలి రంగు అంచు చీర*
4⃣ "నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్" దక్షిణ భారత శాఖను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు..??
✅ *కొండపావులూరు (కృష్ణా జిల్లా)*
5⃣ తెలంగాణ సాహిత్య అకాడమీ లోగో ను ఎవరు రూపొందించారు..??
✅ *ఎం.వి.రమణారెడ్డి*
6⃣ తెలంగాణలో ప్రజా ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన వ్యవస్థ పేరు ఏమిటి..??
✅ *జనహిత*
7⃣ దేశంలో తొలిసారిగా సంఘ బహిష్కరణకు వ్యతిరేకంగా చట్టం చేసిన రాష్ట్రం ఏది..??
✅ *మహారాష్ట్ర*
8⃣ దేశంలో తొలి హై స్పీడ్ రైల్వే శిక్షణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు..??
✅ *గాంధీనగర్ (గుజరాత్)*
9⃣ "బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఇండియన్ బ్రాడ్‌కాస్టర్స్ ఫౌండేషన్"కు ఇటీవల ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు..??
✅ *జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్*
🔟 దేశంలోని ఏ ప్రాంతాన్ని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ "నో డెవలప్‌మెంట్ జోన్"గా ప్రకటించింది..??
✅ *గంగా పరివాహక ప్రాంతం (తీరం నుండి 100 కి.మీ వరకు)*
--------------------------------------
📚 *రైట్ ఛాయిస్ స్టడీ హాల్ (ఏసీ)* 📚
2వ ఫ్లోర్, మెడినోవ హాస్పిటల్‌పైన, వైరా రోడ్, ఖమ్మం.
*ఫోన్: 8985292299*

No comments:
Post a Comment