ఎయిర్ ఇండియాలో 400 ఖాళీలు, సీఈసీఆర్‌ఐలో బీటెక్‌లో ప్రవేశాలు, దివ్యాంగులకు స్కాలర్‌షిప్స్, ఏఆర్‌సీఐలో ఉద్యోగాలు, Air India Recruitment 400 vacancies,BTech Admissions in CECRI,Scholarships for PHC,Jobs at ARCI,
ఎయిర్ ఇండియాలో 400 ఖాళీలు,
డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు
- ఇంటర్వ్యూ/రాతపరీక్ష ద్వారా ఎంపిక
- ఆకర్షణీయమైన ఉద్యోగం
- మహిళలకు మాత్రమే అవకాశం
ఎయిర్ ఇండియా లిమిటెడ్ (ఏఐఎల్) క్యాబిన్ క్రూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
AirIndia
వివరాలు:
ఎయిర్ ఇండియా నార్తర్న్ రీజియన్ పరిధిలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులు ప్రత్యేకించి మహిళలకు కేటాయించారు. వీటిని ఐదేండ్ల కాలపరిమితికి భర్తీ చేయనున్నారు.
-పోస్టు: క్యాబిన్ క్రూ
-ఖాళీల సంఖ్య - 400. వీటిలో ఎస్సీ - 28, ఎస్టీ - 19, ఓబీసీ - 153, జనరల్ - 200 పోస్టులు ఉన్నాయి.
-ఈ పోస్టులను అనుభవం కలిగిన వారితో, మరికొన్నింటిని ట్రెయినీలతో భర్తీ చేస్తారు.
-వయస్సు: అనుభవం ఉన్న క్యాబిన్ క్రూలకు - 18 - 35 ఏండ్ల మధ్య ఉండాలి. ట్రెయినీ పోస్టులకు 18 - 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ/ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా ఇంటర్‌తోపాటు హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ లేదా ట్రావెల్ అండ్ టూరిజంలో మూడేండ్ల డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
-అనుభవం: అనుభవం ఉన్న క్యాబిన్ క్రూ పోస్టులకు ఏదైనా షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్‌లో కనీసం ఏడాది అనుభవం కలిగి ఉండాలి. ట్రెయినీలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
నోట్: అభ్యర్థులు అవివాహితలై ఉండాలి.
-శారీరక ప్రమాణాలు: కనీసం 160 సెం.మీ. ఎత్తు కలిగి ఉండాలి. నిర్దేశిత బాడీ మాస్ ఇండెక్స్ కలిగి ఉండాలి. మంచి కంటి చూపు ఉండాలి. మంచి శరీరఛాయ, స్పష్టంగా మాట్లాడటం, ఇంగ్లిష్ మాట్లాడటంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
-భాష: ఇంగ్లిష్, హిందీలో ఫ్లూయెన్సీ ఉండాలి.
-ఎంపిక: అనుభవం ఉన్న క్యాబిన్ క్రూ పోస్టులకు అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
-ఇంటర్వ్యూతేదీ: ఆగస్టు 3, 4, 5 తేదీల్లో న్యూఢిల్లీలోని ఎయిర్ ఇండియా అడ్మిన్ బిల్డింగ్‌లో నిర్వహిస్తారు.
-ట్రెయినీ క్యాబిన్ క్రూ పోస్టులకు మొదట మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి గ్రూప్ డైనమిక్స్ అండ్ పర్సనాలిటీ అసెస్‌మెంట్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. దీనిలో క్వాలిఫై అయినవారికి రాతపరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
-శిక్షణ: ఎంపికైన వారికి డీజీసీఏ నిబంధనల ప్రకారం శిక్షణ ఇస్తారు. అభ్యర్థులు బ్యాంక్ గ్యారెంటీ, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. లక్ష ఐదువేలు ఐదేండ్ల కాలపరిమితికి ఏదైనా జాతీయ బ్యాంక్‌లో డిపాజిట్ చేసి, ఆ సర్టిఫికెట్‌ను కంపెనీకి దాఖలు చేయాల్సి ఉంటుంది.
-స్టయిఫండ్: శిక్షణా కాలంలో నెలకు రూ. 15,000/- ఇస్తారు. అనంతరం కంపెనీ నిబంధనల ప్రకారం జీతభత్యాలు చెలిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 1
సీఈసీఆర్‌ఐలో బీటెక్‌లో ప్రవేశాలు,
సీఎస్‌ఐఆర్ పరిధిలోని సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఈసీఆర్‌ఐ) లో 2017-2018 విద్యాసంవత్సరానికి బీటెక్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
Central
వివరాలు:
సీఈసీఆర్‌ఐ అనేది ఏఐసీటీఈ గుర్తింపు పొందిన అన్నా యూనివర్సిటీ
అనుబంధ విద్యాసంస్థ.
-కోర్సు: బీటెక్ (కెమికల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ఇంజినీరింగ్)
-ఎంపిక విధానం: జేఈఈ (మెయిన్)-2017 ఆల్‌ఇండియా ర్యాంక్ ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 21
-ఆన్‌లైన్ దరఖాస్తుకు సంబంధించిన హార్డ్ కాపీలను జూలై 26 లోగా చేరేలా కింది చిరునామాకు పంపాలి.
అడ్రస్:CSIR-CE-TRAL ELECTROCHEMICAL RESEARCH I-STITUTE (CECRI)KARAIKUDI-630003, TAMIL-ADU
దివ్యాంగులకు స్కాలర్‌షిప్స్,
-దివ్యాంగులకు (పీహెచ్‌సీ) అవకాశం
- డిగ్రీ/పీజీ ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సు చదివే విద్యార్థులకు
- తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 3 లక్షలు మించరాదు
కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ దివ్యాంగ విద్యార్థుల స్కాలర్‌షిప్స్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను
ఆహ్వానిస్తున్నది.
dims
వివరాలు:
కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ ట్రస్ట్‌ఫండ్ కింద వీటిని అందిస్తుంది.
-ఈ స్కీం ప్రధాన లక్ష్యం దివ్యాంగ విద్యార్థులకు ఆర్థిక చేయూతనిచ్చి ప్రొఫెషనల్ లేదా టెక్నికల్ కోర్సుల్లో చదుకోవడం, ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందడానికి సహాయం చేయడం.
-స్కాలర్‌షిప్స్ సంఖ్య - దేశవ్యాప్తంగా ప్రతి ఏటా కొత్తగా 2500 మందికి ఈ ఉపకారవేతనాలు అందిస్తారు. వీటిలో 30 శాతం ఉపకారవేతనాలను విద్యార్థినులకు కేటాయిస్తారు. అయితే దివ్యాంగ విద్యార్థినులు అందుబాటులో లేకుంటే వాటిని బాలురకు కేటాయిస్తారు.
-ఎవరికి ఇస్తారు: భారతదేశంలో విద్యను అభ్యసిస్తూ, 1995 డిజేబుల్డ్ యాక్టు ప్రకారం దివ్యాంగులైన (వైకల్యం) విద్యార్థులకు ఇస్తారు.
ఉపకారవేతన వివరాలు:
-ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థల్లో నాన్ రిఫండబుల్‌గా పేర్కొన్న ఫీజులు. ప్రైవేట్ కాలేజీల్లో చదివేవారికి ప్రభుత్వ కాలేజీల్లో ఎంత ఫీజు ఇస్తారో అంత మొత్తం మాత్రమే ఇస్తారు.
-మెయింటెనెన్స్ అలవెన్స్: డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ. 2,500/-. పీజీ విద్యార్థులకు నెలకు రూ. 3,000/- చొప్పున ఏడాదికి పది నెలలు మాత్రమే ఈ అలవెన్స్‌లు ఇస్తారు.
-స్టేషనరీ, బుక్స్ అలవెన్స్: డిగ్రీ విద్యార్థులకు ఏడాదికి రూ. ఆరువేలు, పీజీ విద్యార్థులకు ఏడాదికి రూ. పదివేలు ఇస్తారు.
-దివ్యాంగ విద్యార్థులకు సహాయోపకరణాల కొనుగోలు నిమిత్తం అదనంగా ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. అయితే ఇది జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇస్తారు.
-ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్: ల్యాప్‌టాప్ అలవెన్స్ కింద సుమారుగా రూ. 40, 000/- ఇస్తారు.
-విజువల్లీ హ్యాండీక్యాప్డ్: అంధ విద్యార్థులకు - బ్రెయిలర్/బ్రెయిలర్ టైప్‌రైటర్ కోసం పదివేలు. ల్యాప్‌టాప్ విత్ స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్‌వేర్ కింద రూ. 40 వేలు ఇస్తారు. అదేవిధంగా లోవిజన్ కలిగిన దివ్యాంగులకు ల్యాప్‌టాప్ విత్ స్క్రీన్ మ్యాగ్నిఫికేషన్ సాఫ్ట్‌వేర్ కింద రూ. 60 వేలు ఇస్తారు.
-హియరింగ్ హ్యాండీక్యాప్డ్: బైనరల్ డిజిటల్ ప్రోగ్రామబుల్ హియరింగ్ ఎయిడ్ విత్ యాన్యువల్ ప్రొవిజన్ ఆఫ్ బటన్ సెల్స్ కింద 50 వేలు + ఏడాదికి రూ. 3,600/- ఇస్తారు. సెల్‌ఫోన్ విత్ ఎస్‌ఎంఎస్ సిమ్ కింద రూ. ఐదువేలు. ల్యాప్‌టాప్ విత్ వైఫై (బ్లూటూత్) సౌకర్యం కింద రూ. 70 వేలు ఇస్తారు.
ఉపకారవేతనాలు ఇవ్వడానికి నిబంధనలు:
-ఆర్థిక సహాయాన్ని గుర్తింపు పొందిన సంస్థల్లో ప్రొఫెషనల్ లేదా టెక్నికల్ డిగ్రీ/పీజీ కోర్సు చదువుతున్న వారికి ఇస్తారు. బుక్స్, స్టేషనరీ అలవెన్స్‌లను విద్యార్థి అకౌంట్‌లో వేస్తారు. నాన్ రిఫండబుల్ ఫీజులను కట్టి ఆధారాలను సమర్పిస్తే వాటిని ఇస్తారు లేదా నేరుగా విద్యాసంస్థకు చెల్లిస్తారు.
-ఒక కోర్సుకు ఒక్కసారి మాత్రమే ఇస్తారు.
-కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా ఎంపికై కోర్సు చదువుతున్నవారికి ఇంటర్/డిగ్రీస్థాయిలో వచ్చిన మార్కులతో సంబంధం లేకుండా స్కాలర్‌షిప్స్ ఇస్తారు.
-ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లేకుండా నేరుగా టెక్నికల్/ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం పొందితే అటువంటివారికి ఇంటర్/డిగ్రీలో వచ్చిన మార్కుల ప్రాతిపదికన ఉపకారవేతనాలు ఇస్తారు. వీరు ఇంటర్/డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
-కరెస్పాండెన్స్/దూరవిద్యావిధానంలో కోర్సులు చదివేవారికి కూడా ఉపకారవేతనాలు ఇస్తారు.
-ఈ ఏడాది ఉపకారవేతనాలు తీసుకొన్నవారు ఆయా కోర్సులను విజయవంతంగా పూర్తిచేసి నిబంధనల ప్రకారం తిరిగి దరఖాస్తు చేసుకొంటే రెండో ఏడాది స్కాలర్‌షిప్స్‌ను ఇస్తారు.
-ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక వేతనం రూ. 3 లక్షలు మించరాదు (అంటే నెలకు రూ. 25,000/ మించరాదు). ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు.
నోట్: స్కాలర్‌షిప్స్‌ను మూడునెలలకొకసారి చెల్లిస్తారు. ఈ పథకం కింద స్కాలర్‌షిప్స్ పొందుతున్నవారు వేరే ఇతర ఉపకారవేతనాలు పొందకూడదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
నోట్: ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింట్ అవుట్‌పై సంబంధిత విద్యాసంస్థ హెడ్‌మాస్టర్/ప్రిన్స్‌పాల్ సంతకం చేయించాలి. అటెస్ట్ చేసిన విద్యార్హతలు, ఆదాయ, వైకల్య, సేవింగ్ బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, క్యాన్సిల్డ్ చెక్‌లను పూర్తిచేసిన దరఖాస్తుకు జతచేసి కింది చిరునామాకు పంపాలి.
ఏఆర్‌సీఐలో ఉద్యోగాలు,
హైదరాబాద్ బాలాపూర్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్, సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైనఅభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నది.
ARCI
వివరాలు
ఏఆర్‌సీఐ కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగానికి చెందిన స్వతంత్ర హోదా కలిగిన రిసెర్చ్ అండ్
డెవలప్‌మెంట్ కేంద్రం.
-మొత్తం పోస్టులు: 7
-టెక్నికల్ అసిస్టెంట్-ఏ
-పోస్టుల సంఖ్య: 1
-అర్హతలు: ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ లేదా మూడేండ్ల డిప్లొమా ఇంజినీరింగ్ చేసి ఉండాలి. బీఎల్‌ఐఎస్‌సీ లేదా రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీల్లో కనీసం ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.
-వయస్సు: 30 ఏండ్లకు మించనివారై ఉండాలి.
-ప్కే స్కేల్: రూ. 9,300-34,800 + గ్రేడ్ పే రూ. 4,200
-అసిస్టెంట్-ఏ
-పోస్టుల సంఖ్య: 5(ఇందులో జనరల్-1, ఓబీసీ-2, ఎస్సీ-1)
-అర్హతలు: ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. దీంతోపాటు అడ్మినిస్ట్రేషన్ లేదా హ్యూమన్ రిసోర్స్ లేదా ఫైనాన్స్ అండ్ అకౌంటెంట్స్ లేదా స్టోర్స్ అండ్ పర్చేజ్ విభాగాల్లో మూడేండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
-వయస్సు: 28 ఏండ్లలోపు వారై ఉండాలి.
-పే స్కేల్: రూ. 5,200-20,200 + గ్రేడ్ పే రూ. 2,800
సైంటిస్ట్-ఎఫ్
-పోస్టుల సంఖ్య: 1
-అర్హత: ఎమ్మెస్సీ ఫిజిక్స్ లేదా ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. ఇండస్ట్రియల్ లేదా అకడమిక్ ఇన్‌స్టిట్యూట్స్‌లోని రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో 12 ఏండ్లు లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థల్లో 5 ఏండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 37,400-67,000 + గ్రేడ్ పే రూ. 8,900
-ఎంపిక విధానం: సైంటిస్టులకు ఇంటర్యూ, ఇతర పోస్టులకు రాతపరీక్ష /స్కిల్ టెస్ట్
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 27

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

No comments:
Post a Comment