నెట్ లేకపోయినా యూట్యూబ్ వీడియోలను ఇలా చక్కగా చూసేయొచ్చు!!
kumar,16/02/2017.
యూ ట్యూబ్.. ఇప్పుడు ఏ వీ
చూసేయొచ్చు!!
యూ ట్యూబ్.. ఇప్పుడు ఏ వీడియో కావాలన్నా ఇలా సెర్చ్ చేస్తే అలా కళ్లముందు ప్రత్యక్షమైపోతోంది. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం మీ ముందు వాలిపోతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ కోసం ‘ఆఫ్ లైన్ వ్యూయింగ్’ సదుపాయాన్ని గూగుల్ ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ ఫీచర్ ద్వారా యూట్యూబ్ వీడియోలను ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న సమయంలో డౌన్‌లోడ్ చేసుకుని వాటిని ఎప్పుడు కావలంటే అప్పడు ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా చూడొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
స్టెప్-1:
ముందుగా యూట్యూబ్ అప్లికేషన్‌ను మీ ఫోన్‌లో లాంచ్ చేయండి. ఇప్పుడు తప్సనిసరిగా ఇంటర్నెట్ కనెక్షన్ అన్ అయి ఉండాలి.
స్టెప్-2:
ఇప్పుడు మీరు డౌన్‌లోడ్ చేసుకుని తరువాత చూడలనుకుంటున్న వీడియోను ఓపెన్ చేయండి.
స్టెప్-3:
ఆ వీడియో కింద మీకు డౌన్‌లోడ్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ పై క్లిక్ చేసిన వెంటనే ఓ పాప్-అప్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్సులో కావల్సిన వీడియో రిసల్యూషన్‌ను సెలక్ట్ చేసుకుని ఓకే బటన్ పై క్లిక్ చేయండి.
స్టెప్-4:
వీడియో డౌన్‌లోడ్ అయిన వెంటనే యూట్యూబ్ యాప్ హోమ్ పేజీలోకి వెళ్లి, యాప్‌కు సంబంధించిన మెనూను ఓపెన్ చేయంది. అక్కడ మీకు ‘ఆఫ్ లైన్’ ఆప్షన్ కనిపిస్తుంది.
స్టెప్-5:
‘ఆఫ్ లైన్’ ఆప్షన్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకున్న వీడియోల జాబితా కనిపిస్తుంది. ఇంటర్నెట్ కనెక్షన్ తో సంబంధం లేకుండా వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు

No comments:
Post a Comment