మహిళలు బుధవారం తలస్నానం చేస్తే ఎంత శుభమె మీకు తెలుసా.మరీ చూడండి

మహిళలు బుధవారం తలస్నానం చేయొచ్చా..? అనే డౌట్ మీలో ఉందా..? అయితే ఈ స్టోరీ చదవండి.

kumar,16/02/2017.


మీకు పెళ్లయితే.. తప్పనిసరిగా ప్రతి బుధవారం తలస్నానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఎందుకంటే? శుక్రవారం-మంగళవారం పూట తలంటు స్నానం చేయడం మంచిది కాదట. అలాచేస్తే సౌఖ్యాలు దూరమవుతాయని పేర్కొంటున్నారు. అలా శుక్ర-మంగళవారం పూట ఆడవారు తలస్నానం చేయాలనుకుంటే.. తలంటు స్నానంలా కాకుండా నీటితో, షాంపుతో సరిపెట్టుకోవడం మంచిది. శుక్రవారం-మంగళవారం తలస్నానం చేస్తే దోషం కలుగుతుంది. అలాగే సోమవారం మహిళలు తలస్నానం చేయడం ద్వారా సౌభాగ్యం చేకూరుతుందని, మంగళవారం తలంటు స్నానం మంచిది కాదని అంటున్నారు. శనివారం పూట తలంటు స్నానం చేయడం ద్వారా ఐశ్వర్యం చేకూరుతుందట.



ఇక బుధవారం, గురువారం పూట తలస్నానాలకు ఎలాంటి బ్రేక్‌లు అవసరం లేదు. ముఖ్యంగా బుధవారం పూట తలస్నానం చేయడం ద్వారా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని పంచాంగ నిపుణులు అంటున్నారు. బుధవారం నాటి తలస్నానం ద్వారా భార్యాభర్తల మధ్య ఐక్యమత్యం పెరుగుతుందని వారు చెప్తున్నారు. అందుకే వివాహానంతరం మహిళలు బుధవారం పూట తలస్నానం చేయడం ఉత్తమం. అలాగే విద్యార్థులు బుధవారం తలస్నానం చేయడం ద్వారా బుధగ్రహ ప్రభావంతో విద్యాబుద్ధి పెరుగుతుందని.. విద్యారంగంలో రాణిస్తారని పంచాంగ నిపుణులు సెలవిస్తున్నారు.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...