స్మార్ట్ ఫోన్ నే కంప్యూటర్ గా మార్చేయండి.

స్మార్ట్ ఫోన్ లో కంప్యూటర్

kumar, 20/02/2017.



ఒకే సిస్టమ్, రెండు మానిటర్లు...  బాగుంది కదా! ఎంచక్కా సిస్టమ్ హాల్ లో ఉంటే మీరు వరండాలో ఉన్నా యాక్సెస్ చేయెచ్చ. మీ మొబైల్, సిస్టమ్ లో   air dispaly 2 ఆప్ తో సాధ్యం. ఈ ఆప్ ను మీ మొబైల్, సిస్టమ్ లో డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ సిస్టమ్ ను ఆప్ డౌన్లోడ్ చేసుకున్న మొబైల్ లోనూ యాక్సెస్ చేసుకోవచ్చు. అలా ఒక సిస్టమ్ కు నాలుగు మొబైల్ /ట్యాబ్ లు జోడించవచ్చు. ఆండ్రాయడ్,  ఐఒయస్ ల లోనూ ఇది పని చేస్తుంది. ఈ ఆప్ ను ఆండ్రాయడ్ ఫోన్ లో డౌన్ లోడ్ చేయాలంటే రూ.636 చెల్లించాల్సి ఉంటుంది. ఐఒయస్ లో అయితే  రూ.620 చెల్లించాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...