మొగుడూ పెళ్ళాల మధ్య గొడవలకు కారణం పెళ్ళిలో అలా జరగడమా?ద�...

మొగుడూ పెళ్ళాల మధ్య గొడవలకు కారణం పెళ్ళిలో అలా జరగడమా?ద�...


kumar, 26/02/2017


చాలా మంది ఒక అనుమానం ఉంటుంది. పెళ్ళిలో ఎవరు ముందు జీలకర్ర బెల్లం పెడితే… జీవితాంతం వారు ఇంకొకరిపై ఆదిపత్యం వహిస్తారా? అని అనాదికాలం నుంచి ఇప్పటి వరకు అనుకుంటూనే ఉంటుంటారు. జీలకర్ర బెల్లం సరిగ్గా ముహూర్తానికి పెట్టడం వల్ల.. భార్యభర్తలు విడిపోవడానికి అవకాశాలు చలా తక్కువగా ఉంటాయని హింధూ ధర్మ శాస్త్రం చెబుతోంది. సరైన ముహూర్తానికి ఈ జీలకర్రా బెల్లం పెట్టడం అనే ఆచారంతో దంపతులు కలకాలం కలసి ఉంటారని అర్ధమట. అంతే కాని దాని వలన ఒకరిపై ఒకరు అజమాయిషీ, ఆధిపత్యం చూపుతారని కాదు.



అయితే భార్యాభర్తల మద్య గొడవలకు, విడిపోవడానికి, ఒకరినొకరు అర్ధం చేసుకోకపోవడం ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయో శివుడు పార్వతికి ఇలా చెప్పాడు… వారి వారి పూర్వజన్మ పాపపుణ్యాలను బట్టి, ఖర్మయోగాన్ని బట్టి ఈ జన్మలో మంచి భర్త లేక మంచి భార్య లభించడం అనేది జరుగుతుందట. ముందు జన్మలో నోములు వ్రతాలు చేయకపోతే ఈ జన్మలో మంచి భర్త, మంచి భార్య దొరకడం అనేది చాలా కష్టమట.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...