అధిక బరువును తగ్గంచుకోండి సులబంగా.కేవలం రోజుకు రెండు ఈ గ్లాసులు ఈ జ్యూస్ చాలు.
kumar,16/02/2017.
ఇది మీ శరీరం నుంచి వ్యర్థాలను, విష (టాక్సిన్స్) పదార్థాలను బయటకుతోలి బరువు తగ్గించే అద్భుతమైన కాంబినేషన్.. అంతేకాదు మీ మెటబాలిజం (జీవ క్రియ)ను క్రియాశీలం చేయడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. బాడీలోని అదనపు కొవ్వును కరిగించుకుని స్లిమ్ గా మారాలనుకునే వారికి ఇది ఉత్తమమైన మార్గం. ఏం చేయాలో కింద చూద్దాం..
కావల్సిన పదార్థాలు:
* 1 టీస్పూన్ దాల్చిన చెక్క
* 2 టేబుల్ స్పూన్లు యాపిల్ సైడర్ వెనిగర్
* 1 టేబుల్ స్పూన్ తేనె
* 2 టేబుల్ స్సూన్లు నిమ్మరసం
* 1 గ్లాస్ ప్యూరిఫైడ్ వాటర్
ఇలా చేయాలి:
* అన్నింటినీ మిక్సీలో వేసి బాగా కలిసేలా గ్రైండ్ చేయాలి. సహజ సిద్ధంగా కాసిన నిమ్మకాయ అయితే కాయతో సహా గ్రయిండ్ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.
* తయారైన డ్రింక్ ను ఫ్రిజ్ లో పెట్టుకుని ప్రతి రోజూ ఉదయం పరగడపుతో 1 పెద్ద స్పూన్ చొప్పున తీసుకోవాలి. క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ప్రతి రోజూ ఆ మార్పును అనుభవపూర్వకంగా గమనించుకోవచ్చు.
ప్రయోజనాలు:
* దాల్చిన చెక్క ప్రపంచంలోనే ఉత్తమమైన యాంటీ ఆక్సిడెంట్. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంచడంలో దాల్చిన చెక్కకు తిరుగులేదు.
* యాపిల్ సైడర్ వెనిగర్ (సూపర్ మార్కెట్ లో సాధారణంగా దొరుకుతుంది)లో పాజిటివ్ బ్యాక్టీరియా, ఎంజైములు పుష్కలంగా ఉంటాయి. యాసిడ్లను తగ్గించడమే కాకుండా రక్త సరఫరాను గతంలో కంటే 6శాతం ఎక్కువ పెంచుతుంది.
* ఇక తేనెలో వ్యాధినిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. గుండె, చర్మం, గైనిక్ ప్రాబ్లమ్స్ పై బాగా పనిచేస్తుంది. జీర్ణక్రియను క్రమబద్ధం చేస్తుంది. గొంతులో మంట, గ్యాస్టిక్ సమస్యలను నివారిస్తుంది. బరువు తగ్గడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
* నిమ్మ శరీర పీహెచ్ లెవల్స్ క్రమబద్ధం చేస్తుంది. కొవ్వును కరిగించి వ్యర్థాలను బయటకు పంపుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది. వేగంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.

No comments:
Post a Comment