మీ రాశిని బట్టి మీ లక్కీ డే ఏంటో తెలుసుకోండి..!!
kumar, 25/02/2017.
ఏదైనా కొత్త పని మొదలెట్టే ముందు మీకు శుభం జరగాలంటే మంచి రోజును ఎంచుకుంటారా? లేదా? అయితే మీ రాశిని బట్టి మీకొక లక్కీ డే ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. అవును మీరు అనుకున్న పనిలో సక్సెస్ కావాలన్నా.. మీరు నిర్థేశించుకున్న లక్ష్యాలు వెంటనే పూర్తి కావాలన్నా మీకు లక్కు, కిక్కు తీసుకొచ్చే రోజు ఆ పని ప్రారంభిస్తేవిజయం మీదేనట. మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో.. ఆ రోజు మీ పని ప్రారంభించడం, పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు ఊహించని రేంజ్ లో సక్సెస్ అయిపోతారు. సింపుల్ మీ రాశిని బట్టి మీకు ఏ రోజు అదృష్టం తీసుకొస్తుందో ఇప్పుడే కింద తెలుసుకుని ఆ విధంగా ఫాలో అయిపోయిండి. లైఫ్ ను టర్న్ చేసుకోండి..
మేషం
మేషరాశివారికి మంగళవారం అదృష్టం. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి అనుకున్నప్పుడు, ఎదుటివాళ్లలో మీపై అటెన్షన్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు మంగళవారం మీ పని స్టార్ట్ చేయాలి.
వృషభం
వృషభ రాశివాళ్లకు శుక్రవారం, బుధవారం, శనివారం, సోమవారాలు బాగా కలిసొస్తాయి. గురువారం ఎక్కువ ఖర్చులు ఉంటాయి. శుక్రవారం ఉపవాసం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
మిథున రాశి
మిథునరాశి వాళ్లకు బుధవారం చాలా లక్కీ డే. కొత్త కోర్సు కానీ, కొత్త యాక్టివిటీ గానీ మొదలు పెట్టాలి అనుకుంటే బుధవారం స్టార్ట్ చేయాలి. అప్పుడే మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు.
కర్కాటక
ఆదివారం, శుక్రవారం కర్కాటక రాశి వాళ్లకు సంతోషంగా, ఎంజాయ్ చేయడానికి సహాయపడతాయి. మంగళవారం, సోమవారం, గురువారాలు సక్సెస్ ని తీసుకొస్తాయి. ప్రయాణాలు, పెట్టుబడులకు బుధవారం అనుకూలమైన రోజు. శనివారం అంతగా కలిసిరాదు. అలాగే సోమవారం ఉపవాసం ఉంటే మంచిది.
సింహ
సింహరాశి వాళ్లకు సండే లక్కీ డే. మీ టాలెంట్ నిరూపించుకోవడానికి ఆదివారం సరైన రోజు. మీ లక్ష్యాలు చేరుకోవడానికి ఆదివారం ఇంకా ఎక్కువ కష్టపడితే మంచిది.
కన్య
బుధ, శుక్ర, సోమ, గురు వారాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆదివారం, మంగళవారం, శనివారాల్లో ఏదైనా పనిమొదలు పెట్టినా, ముఖ్యమైన పనులు చేసినా సక్సెస్ కాలేరు.
తుల
తులారాశి వాళ్లకు శుక్రవారం చాలా అనుకూలమైన రోజు. అలాగే డిప్లమేటిక్ ఆటిట్యూట్ కూడా శుక్రవారం బాగా ఉపయోగపడుతుంది. మీరు ఆశించిన ఫలితాలు పొందాలంటే శుక్రవారం ఏదైనా పని ప్రారంభించడం మంచిది.
వృచ్చిక
వృచ్చిక రాశివాళ్లకు ఆది, సోమ, మంగళ, గురు, శుక్రవారాలు చాలా అదృష్టకరమైన రోజులు. ఏదైనా మంచి ఫలితాలు సాధించాలి అనుకుంటే ఈ వారాలు ఎంచుకోవడం మంచిది. బుధ, శనివారాల్లో ఎలాంటి కొత్త పనులు ఆరంభించకపోవడం మంచిది.
ధనుస్సు
గురువారం ధనస్సు రాశి వాళ్లకు అనుకూలం. స్నేహితులు, భాగస్వామితో మీ రిలేషన్ బలపరుచుకోవడానికి ఆరోజు సరైనది. అలాగే మీ వర్క్ లో మీ ఆలోచనలు చెప్పడానికి కూడా గురువారం అనుకూలమైనది.
మకర
మకర రాశి వాళ్లకు శనివారం అదృకరమైనది. ఎందుకంటే.. మిగిలిన రోజులకంటే.. శనివారం మీరు చాలా యాక్టివ్ గా, ఫ్రెష్ మైండెడ్ గా ఉంటారు. కాబట్టి శనివారం ఏ పని చేసినా చాలా పాజిటివ్ ఫలితాలు పొందుతారు.
కుంభ
గురువారం, శుక్రవారం, మంగళవారం, సోమవారం.. ఈ రోజులన్నీ మీ వెనకే ఉంటాయి. ఈ నాలుగు రోజులూ మీకు లక్కీనే. బుధవారం, శనివారం మీకు అంతగా కలిసిరావు. ఆదివారం అనుకూల, వ్యతిరేక ఫలితాల మిశ్రమం.
మీనం
గురువారం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆరోజు మీ కలలు నిజం చేసుకుంటారు. అలాగే కొత్త పనులు ప్రారంభిస్తే ఎక్కువ ఫలితాలు పొందవచ్చు

No comments:
Post a Comment