“బాహుబలి” ని మించే “రాజమౌళి మహాభారతం” ప్రాజెక్ట్!…ఏ టాప్ స్టార్స్ నటించనున్నారో తెలుసా!!
kumar, 17/02/2017.
గత రెండు సంవత్సరాలుగా తెలుగు సినిమా లవర్స్ అందరిలో ఉండే కామన్ డౌట్ ఒక్కటే…అది ఏంటి అంటే..”కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?”…ఈ ప్రశ్నకి రాజమౌళి ఏప్రిల్ లో “బాహుబలి – 2 ” తో సమాధానం ఇవ్వనున్నాడు…అయితే రాజమౌళి సినిమాలు అనగానే మనకి గ్రాఫిక్స్, విన్యాసాలు గుర్తొచ్చేస్తాయి…”మహాభారతం” ని చిత్రీకరించగల “భారత దర్శకుడు” ఎవరు అంటే…క్షణం కూడా ఆలోచించకుండా “రాజమౌళి” అనేస్తారు మన భారతీయులు…అంత క్రేజ్ సంపాదించేసుకున్నాడు “బాహుబలి-2 ” తో!..అయితే రాజమౌళికి కూడా ఎప్పటినుండో “మహాభారతం” తీయాలనే కల కూడా ఉంది అంట!…దీనికోసం ఎన్నో ప్లాన్స కూడా వేసుకున్నాడు అంట “రాజమౌళి”..
అయితే రాజమౌళి “మహాభారతం” లో తెలుగు నటులను మాత్రమే కాకుండా మొత్తం దేశంలో పాపులారిటీ ఉన్న నటీనటులను పెట్టి చిత్రీకరించాలి అనుకున్నాడట!..అయితే ఈ విషయమై ఒక సందర్భంలో “రజినీకాంత్” గారు కూడా “నాకు రాజమౌళి మహాభారతం లో నటించాలి అని ఆశ ఉంది అని పేరుకున్నారు”
అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏంటి అంటే…”రాజమౌళి” చిత్రీకరించనున్న “మహాభారతం” లో సూపర్ స్టార్ రజినీకాంత్, ఆమిర్ ఖాన్, మోహన్ లాల్...కూడా నటించనున్నట్టు కన్ఫర్మ్ అయిపోయినట్టే అంట!..ఈ వార్త ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హల్ చల్ అవుతుంది!…ఎందుకంటే బాహుబలి తోనే 350 కోట్ల బడ్జెట్ సినిమా తీసిన “రాజమౌళి”..ఇప్పుడు “మహాభారతం” అంటే ఎంత హై రేంజ్ లో ఉండనుందో అని ఆడియన్స్ అందరిలో ఒక కొత్త ఊరట!
kumar, 17/02/2017.
గత రెండు సంవత్సరాలుగా తెలుగు సినిమా లవర్స్ అందరిలో ఉండే కామన్ డౌట్ ఒక్కటే…అది ఏంటి అంటే..”కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?”…ఈ ప్రశ్నకి రాజమౌళి ఏప్రిల్ లో “బాహుబలి – 2 ” తో సమాధానం ఇవ్వనున్నాడు…అయితే రాజమౌళి సినిమాలు అనగానే మనకి గ్రాఫిక్స్, విన్యాసాలు గుర్తొచ్చేస్తాయి…”మహాభారతం” ని చిత్రీకరించగల “భారత దర్శకుడు” ఎవరు అంటే…క్షణం కూడా ఆలోచించకుండా “రాజమౌళి” అనేస్తారు మన భారతీయులు…అంత క్రేజ్ సంపాదించేసుకున్నాడు “బాహుబలి-2 ” తో!..అయితే రాజమౌళికి కూడా ఎప్పటినుండో “మహాభారతం” తీయాలనే కల కూడా ఉంది అంట!…దీనికోసం ఎన్నో ప్లాన్స కూడా వేసుకున్నాడు అంట “రాజమౌళి”..
అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏంటి అంటే…”రాజమౌళి” చిత్రీకరించనున్న “మహాభారతం” లో సూపర్ స్టార్ రజినీకాంత్, ఆమిర్ ఖాన్, మోహన్ లాల్...కూడా నటించనున్నట్టు కన్ఫర్మ్ అయిపోయినట్టే అంట!..ఈ వార్త ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హల్ చల్ అవుతుంది!…ఎందుకంటే బాహుబలి తోనే 350 కోట్ల బడ్జెట్ సినిమా తీసిన “రాజమౌళి”..ఇప్పుడు “మహాభారతం” అంటే ఎంత హై రేంజ్ లో ఉండనుందో అని ఆడియన్స్ అందరిలో ఒక కొత్త ఊరట!
No comments:
Post a Comment