న్యూ ఇయర్ గిఫ్ట్.. ఎయిర్‌టెల్ 2017 ఏడాదంతా ఫ్రీ!
kumar, 19/02/2017.
ఇండియాస్ నంబర్ వన్ టెలికం సర్వీస్ ఎయిర్‌టెల్ సంస్థ తన కస్టమర్లకు ఆకర్షణీయమైన న్యూ ఇయర్ ఆఫర్‌ను ఇచ్చేసింది. ఎంపిక చేసిన అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ స్కీముల్లోకి మారడం ద్వారా తమ ఖాతాదారులు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ప్రతినెలా 3జీబి 4జీ డేటాను ఫ్రీగా యూజ్ చేసుకోమని సూపర్ బెన్ ఫిట్ ఇచ్చింది. 4జీ స్మార్ట్‌ఫోన్లను కలిగి ఉన్న ఎయిర్‌టెల్ పాత కస్టమర్‌లతో పాటు కొత్త కస్టమర్‌లకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. జనవరి 4 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ ఆఫర్ లోకి మారే అవకాశం ఉంది అందుబాటులో ఉంటుంది. ఇంతకూ ఆఫర్ కోసం ఏం చేయాలంటే..
ప్రీపెయిడ్ కస్టమర్లకు నెలకు రూ.345 తో రీఛార్జి చేసుకుంటే అన్‌లిమిటెడ్ (లోకల్ + ఎస్టీడీ) కాల్స్ తో పాటుగా 1జీబి 4జీ డేటా ఫ్రీగా లభిస్తుంది. దీనికి అదనంగా మరో 3జీబి 4జీ డేటా కూడా యాడ్ అవుతుంది. అయితే రీఛార్చ్ చేయించుకున్న మొదటి సారి మాత్రం మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా 3జీబి డేటాను పొందాల్సి ఉంటుంది. తదుపరి నెలల నుంచి రూ.345 రీఛార్జ్ పూర్తవ్వగానే 3జీబి డేటా యాడ్ అయిపోతుంటుంది. ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. అంటే 2017వ సంవత్సరంలో 13 సార్లు రీఛార్జి చేసుకుంటే ఎంచక్కగా ఎయిర్ ఫ్రీ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటుగా బోలెడంత 4జీ డేటాను ఎంజాయ్ చేయొచ్చన్నమాట..

No comments:
Post a Comment