ధూమపానం తాగేవారు ఊపిరితిత్తులును ఇలా శుభ్రం చేసుకోండి.లేకపోతే ప్రాణాంతకం.

ధూమపానం తాగేవారు ఊపిరితిత్తులును ఇలా శుభ్రం చేసుకోండి.లేకపోతే ప్రాణాంతకం.
 ఇలా క్లీన్ చేసుకోండి..!!

గాలి కాలుష్యంతో మన ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరం ముంచుకొస్తోంది. గాలి కాలుష్యాన్ని నియంత్రించడం ఏ ఒక్కరితోనో అయ్యే పని కాదు. కాని ఈ లోపు మన ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. గాలి కాలుష్యం వల్ల అలసట, దగ్గు, క్షయ, లంగ్ క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. శారీరక ఆరోగ్యంతో పాటు, గాలి కాలుష్యం వల్ల సైకలాజికల్ గా కూడా సమస్యలు ఎదురవుతాయి. గాలి కాలుష్యం వల్ల చాలా మంది డైలీ యాక్టివిటీస్ ని కూడా మిస్ అవుతూ ఉంటారు. కాలుష్యంతో కూడిన గాలి పీల్చితే రెస్పిరేటరీ ఫంక్షన్ తగ్గిపోతుంది. గాలి కాలుష్యం వల్ల ప్లాక్, టాక్సిన్స్ రెస్పరేటరీ ట్రాక్స్ ని బ్లాక్ చేస్తాయి. లంగ్స్ ని డిటాక్స్ (విష పదార్థాలను పారదోలడం) చేయడం చాలా అవసరం. మలినాలను న్యాచురల్ పద్ధతిలో బయటకు పంపొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.


కావాల్సిన పదార్థాలు:
* తాజా అల్లం తురుము కొద్దిగా
* 2 టేబుల్ స్పూన్ల పసుపు
* కొన్ని వెల్లుల్లి రెబ్బలు
* 2 టేబుల్ స్పూన్ల పంచదార
ఇలా తయారు చేయాలి:
ఓ గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకుని బాగా మరగనివ్వాలి. మరుగుతున్న నీటిలో.. పైన చెప్పిన పదార్థాలన్నీ వేయాలి. ఆ నీటిని ఇప్పుడు ఒక గ్లాస్ జార్ లోకి వడకట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఉదయం, సాయంత్రం 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఈ డ్రింక్ ని కనీసం 30 రోజులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి.
అల్లం, వెల్లుల్లి, పసుపు ఊపిరితిత్తుల్లో పేరుకున్న మలినాలను ఎఫెక్టివ్ గా తరిమేయొచ్చు. అలాగే కొన్ని రోజుల్లోనే టాక్సిన్స్ ని బయటకు పంపి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు దగ్గు, ఇతర శ్వాస సంబంధ సమస్యలను నివారిస్తాయి.

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...