ఈ రసం తాగితే కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు..!

ఈ రసం తాగితే కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు..!

kumar, 18/02/2017.



ఈ కాలంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఖచ్చితంగా కళ్ళజోడు ఉంటుంది, రోజురోజుకి కళ్ళజోడు పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల చాలా మందికి కంటి చూపు మందగిస్తుంది, చాలామంది చిన్నప్పటి నుండే ఎక్కువ సైట్ కలిగిన కళ్ళద్దాలని వాడుతున్నారు, కంటిచూపు మనదగించడం వల్ల వేరే కంటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది, మన తాతల కాలంలో ఎలాంటి కళ్లజోడులు లేవు, వారు సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారు, మనం మాత్రం ఏది పడితే అది తిని, విటమిన్లు లేని ఆహారాన్నే తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.


కంటిచూపు కూడా విటమిన్ల లోపం వల్లనే వస్తుంది, చాలా మంది లేజర్ ఆపరేషన్లు చేయించుకొని కంటిచూపుని సరి చేసుకుంటున్నారు, ఆ ఆపరేషన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కేవలం కొన్ని వారాలలో మీ కంటిచూపు సహజంగా మెరుగు పరిచే ఒక అద్భుతమైన పరిష్కారం ఈ క్రింద ఇవ్వబడింది. నమ్మకంతో ప్రయత్నించి విశేష లాభాలను పొందండి.


ఈ పరిష్కారం కుంకుమ పూల నుండి తయారవుతుంది.ఇది ఒక సహజ నివారణ మార్గంగా చెప్పవచ్చు. సిల్వియా బిస్టీ అనే ప్రముఖ శాస్త్రవేత్త, కుంకుమ పువ్వు కంటిచూపు మెరుగుపరచగలదని, దీనిని క్రింది విధంగా వాడటం వల్ల తక్కువ సమయంలో దృష్టిని మెరుగుపరుచుకోవచ్చని ప్రకటించారు.

కావలసిన పదార్థాలు:

ఒక కప్పు త్రాగు నీరుఒక గ్రాము కుంకుమ పువ్వు

తయారీ చేసే విధానం:

ఒక పాత్రలో కప్పు నీరు పోసి మరిగించండి. నీరు వేడైన తరువాత అందులో కుంకుమ పువ్వు వేయండి. కేవలం ఒక నిమిషం పాటు ఆ మిశ్రమాన్ని తక్కువ మంటలో మరిగించండి. తర్వాత స్టవ్ ఆపివేసి, ఆ మిశ్రమం పూర్తిగా చల్లబడే వరకు ఆగి, వడగట్టండి. చివరగా, మీకు కావలసినంత తీయదనం ఉండేలా ఆ మిశ్రమంలో తేనె కలపండి. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఈ కుంకుమ టీ తాగండి. ఇలా చేసినట్లయితే కొన్నిరోజుల్లోనే మీ కంటిచూపు మెరుగుపడుతుంది

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...