ఇక బైక్‌పై ఎగిరిపోవచ్చు!
kumar22/02/2017.
న్యూయార్క్: బైక్‌పై రయ్..మంటూ దూసుకుపోవడం గురించి తెలిసిందే. మరి బైక్‌పై రివ్వున ఎగిరిపోవడం గురించి విన్నారా? అసలు ఎగిరే బైక్ ఉంటే ఎలా ఉంటుందనే విషయం గురించి ఆలోచించారా? లేదు... ఎందుకంటే ఎగిరే బైకులే వస్తే.. ఆకాశంలో యాక్సిడెంట్లకు ఇక కొదవే ఉండదు. పైన ప్రయాణించేవారే కాదు.. వాటి కిందపడిన వారి ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతాయి. అందుకే ఎగిరే బైక్‌ల గురించి ఇప్పటిదాకా ఏ కంపెనీ కూడా పెద్దగా ఆలోచన చేయలేదు.
అయితే ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మాత్రం ఈ దిశగా ఆలోచన చేస్తోంది. అంతేనా... గాలిలో ఎగిరే బైక్ అంటూ ఓ నమూనాను కూడా విడుదల చేసింది. బీఎండబ్ల్యూ, లెగో టెక్నిక్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ బైక్‌ను డిజైన్ చేశాయి. ‘హోవర్ రైడ్’ బైక్‌గా పిలుస్తున్న వీటిపై అచ్చంగా మన బైక్‌పై ఎక్కినట్లుగానే ఎక్కి.. ఆకాశంలోకి దూసుకుపోవచ్చు. అయితే ఈ ప్రాజెక్టు ప్రస్తుతం డిజైనింగ్ దశలోనే ఉంది.

No comments:
Post a Comment