'స్మార్ట్ యాప్' తో ...
గర్భనిరోధక మాత్రలకు చెల్లు!
kumar,17/02/2017.
త్వరలో గర్భ నిరోధక మాత్రలకు కాలం చెల్లేటట్లు కనిపిస్తోంది. మహిళలు ఎప్పుడు గర్భం ధరించే అవకాశం ఉందో కచ్చితంగా అంచనావేసే స్మార్టఫోన్ యాప్ ను పరిశోధకులు సిద్ధంచేశారు. దీనిలో కేవలం రోజువారీ శరీర ఉష్ణోగ్రత వివరాలను నమెదుచేస్తే సరిపోతుంది. అందుబాటులో ఉన్న సమాచారంతో వీటిని సరిపోల్చి .. ఎప్పుడు అనురక్షిత లైంగిక చర్యలో పాల్గోనవచ్చు. ఎప్పుడు శిరోధకాలను వాడాలి? తదితర సమాచారానాన్ని ఈ యాప్ అందిస్తుంది. ఫలితంగా అవసరమైన సమయాల్లో గర్భ నిరోధక ప్రత్యమ్నాయాలను ఆశ్రఇస్తే సరిపోతుంది. ఆధునాతన అల్గారిధమ్ల సహయంతో బ్రిటన్ కు చెందిన నేచురల్ సైకిల్ సంస్థ పరిశోధకులు ఈ యాప్ ను సాద్ధంచేశారు. 20 నుంచి 35 ఏళ్ళ మధ్య వయసున్న 4,000 మంది మహిళలపై దీన్ని ప్రయెగాత్మకంగా పరీక్షంచారు.దీంతో 99.5 శాతం కచ్ఛితమైన ఫలితాలు వచ్చినట్లు సంస్ధ సహ వ్యవస్థాపకులు ఎలీనా బెర్గ్ లండ్ తెలిపారు.

No comments:
Post a Comment