కాటమరాయుడు టైటిల్ సాంగ్!? నడిచొచ్చే సంద్రంలా, నడినెత్తిన కిరణంలా….!!
kumar, 17/02/2017.
అడిగో అడిగో చూడు….ఓ సైనికుడు వస్తున్నాడు.
నలుదిక్కులు వెలుగిచ్చే ఓ సూరీడొస్తున్నాడు.
అరె అదరడు, బెదరడు వీడు….అడుగేస్తే వెనకకు రాడు.
మన పిడికిలి బిగించేలా…జనపవనం వీస్తున్నాడు.
వేటాడే చూపుల్లా… వేకువల్లో పాటల్లా, ఆకాశం ఆశించే టవరే వీడు, పవరే వీడు.
నడిచొచ్చే సంద్రంలా, నడినెత్తిన కిరణంలా…
ఆవేశం అకౌంట్ నెంబర్ …తిమిరం చీల్చే సమరం వీడే…
కాటమరాయుడు…కాటమరాయుడు.. కాటమరాయుడు…..
అనే ఈ పాట కాటమరాయుడు టైటిల్ సాంగ్ అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే ఇది ఫ్యాన్ మేడ్ టైటిల్ సాంగ్….అయినప్పటికీ సాంగ్ పీక్స్ లో ఉండండం విశేషం.

No comments:
Post a Comment