రూ.22కే అన్ లిమిటెడ్ 4జీ!!

రూ.22కే అన్ లిమిటెడ్ 4జీ!!

kumar, 25/02/2017.


భారతదేశపు మూడవ అతిపెద్ద టెలికం నెట్‌వర్క్ ఆపరేటర్ ఐడియా సెల్యులార్ సరికొత్త డేటా ప్యాక్‌ను మార్కెట్లోకి ఎనౌన్స్ చేసినట్లు టెలికం టాక్ తెలిపింది. ఐడియా యూజర్లు రూ.22 చెల్లించటం ద్వారా గంట పాటు 3G/4G డేటాను అపరిమితంగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే, ఇదే తరహా ఆఫర్‌ను వొడాఫోన్ మార్కెట్లో ఆఫర్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే యూజర్ ఐడియా వెబ్‌సైట్‌లో డిస్‌ప్లే అయిన ఓ ఆఫర్‌ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసారు. ఈ స్ర్కీన్ షాట్‌లో రూ.14కే గంట పాటు 3G/4G డేటాను ఐడియా ఆఫర్ చేస్తున్నట్లు ఉంది. జనవరి 19న ప్యాక్ విడుదలవుతుందని ఐడియా ఇందులో పేర్కొంది. దీనికి సంబంధించి యూఎస్ఎస్డీ కోడ్ ను అందులో ఇచ్చారు. అయితే ఈ కోడ్ వర్క్ అవడం లేదు. రూ.22 రీఛార్జికి అన్ లిమిటెడ్ ప్యాక్ యూజర్లను ఆకట్టుకుంటుందని టెలికం టాక్ వెల్లడించింది. మరో ఆఫర్ వివరాలు కింద చూడండి..



ప్రముఖ టెలికం కంపెనీ టెలినార్‌ హైదరాబాద్‌లో తన 4జీ సేవలను ప్రారంభించింది. కంపెనీ ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌లో 11 పట్టణాల్లో 4జీ సర్వీసులను అందిస్తోంది. ఇక రూ.97లకే 1 జీబీ 4జీ డేటాను 28 రోజుల కాల పరిమితితో ఆఫర్‌ చేస్తోంది. టెలినార్‌ కస్టమర్లు 2జీ నుంచి 4జీకి ఉచితంగా అప్‌గ్రేడ్‌ అవొచ్చు. వీరికి 1 జీబీ డేటాను 15 రోజుల వ్యాలిడిటీతో ఫ్రీగా ఇస్తారు. టెలినార్‌ బ్రాండెడ్‌ స్టోర్లు, ఎంపిక చేసిన రిటైల్‌ ఔట్‌లెట్లలో సిమ్‌ను మార్చుకోవచ్చు

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...