వ్యాయామం చేయటానికి టైం లేదా..? నో ప్రాబ్లమ్. ఈ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తాగితే సులభంగా బరువు తగ్గుతారు..!!
kumar,15/02/2017.
బరువు తగ్గాలని ఉన్నా వ్యాయామం చేయటానికి సమయం ఉండటం లేదా.. ఆఫీస్ టెన్షన్లతో అలసి పోయి వ్యాయామంపై దృష్టి పెట్టలేక పోతున్నారా..? అయితే ఇంట్లో దొరికే వస్తువులతో సులభంగా బరువు తగ్గొచ్చు. ఇది వాడితే గంటకుపైగా వ్యాయామం చేసిన ఫలితం వస్తుంది. రోజుకు రెండు సార్లు ఈ మిశ్రమం తాగితే చాలు..
కావాల్సినవి..
* దాల్చిన చెక్క పొడి 2 టీ స్పూన్లు.
* ఒక స్పూన్ స్వచ్చమైన తేనె
* నీళ్లు ఒక లీటరు.
ఇలా తయారు చేసుకోవాలి..
* దాల్చిన చెక్క పొడి, తేనె, నీళ్లు పోసి ఒక గిన్నెలో బాగా కలపాలి.
* ఆ తర్వాత కొద్ది సేపు మరిగించాలి. అనంతరం వడకట్టి తయారైన మిశ్రమాన్ని రెండు బాగాలుగా చేసుకోవాలి.
* ఒక కప్పు మిశ్రమాన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు అరగంట ముందు తాగాలి.
* రెండవ కప్పు మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే అర గంట ముందు తాగితే సరిపోతుంది.
ఉపయోగాలు..
* శరీరంలో కొవ్వు పేరుకు పోనివ్వకుండా దాల్చిన చెక్క పొడి, తేనె మిశ్రమం నిరోధిస్తుంది.
* ఇప్పటికే నిల్వ ఉన్న కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.
* ఈ మిశ్రమాన్ని 2 వారాలు క్రమం తప్పకుండా తాగితే అనూహ్యంగా బరువు తగ్గుతారు.

No comments:
Post a Comment