సెలబ్రిటీలు సన్నబడేందుకు వాడే ఆయల్.మీరు కూడా సన్నబడాలా అయ్తే ఇలా చేయండి....


సెలబ్రిటీలు సన్నబడేందుకు వాడే ఆయల్.మీరు కూడా సన్నబడాలా అయ్తే ఇలా చేయండి....

<script type="text/javascript">
    var adfly_id = 15717449;
    var popunder_frequency_delay = 0;
</script>
<script src="http://cdn.adf.ly/js/display.js"></script>

సెలబ్రటీలు సన్నబడేందుకు వాడే ఆయిల్.. మీరూ వాడితే 3వరోజు నుంచే కొవ్వు కరుగుతుంది!!

ఇప్పుడు చాలా మందికి కిష్టతరమైన పనుల్లో పొట్ట తగ్గడం కూడా ఒకటి. మారుతున్న జీవనశైలితో బరువు పెరగడం కామన్ అయిపోయింది. అలాగని గంటల తరబడి వాకింగ్ చేసే తీరికా  లేదు. అవీ ఇవీ తినకుండా పొట్ట మాడ్చుకోవడమూ వీలుకాదు.. మరి పొట్ట తగ్గడం ఎలా? ఇప్పుడు చెప్పే ఈ నూనెతో మనకు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు భాగం పూర్తిగా తగ్గడం, పొట్ట వదులుగా ఉన్న చోట గట్టి పడడంలాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయ్.. ఈ నూనెతోనే సెలబ్రెటీలు కొవ్వు పెరగకుండా ఆయిల్ మసాజ్ లు చేయించుకుంటారు. మరి అది ఎలాగో తయారు చేసుకోవాలో చూద్దామా...
కావాల్సిన పదార్దాలు:
ఆవ నూనె- 100 గ్రాములు
కర్పూరం- 50 గ్రాములు
తయారు చేసే విధానం:
ముందుగా ఆవ నూనెని సన్నటి సెగ పై వేడి చేయాలి. నూనె బాగా వేడి ఎక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిలో కర్పూరం వేయాలి. కర్పూరం మొత్తం కరిగి పోయి నూనెచల్లపడిన తర్వాత ఒక బాటిల్ లో పోసి పెట్టుకోవాలి.
ఇలా రాసుకుంటే పొట్ట తగ్గుద్ది:
ముందుగా మనం తయారుచేసుకున్న నూనెని కావల్సినంత తీసుకుని గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. తర్వాత పొట్ట, తొడలు ఎక్కడ అధికంగా కొవ్వు ఉంటే అక్కడ రాసుకోవాలి. రాసుకుని ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకి తిప్పుతూ ఒక 15 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి. ఈ నూనె వాడిన 3వ రోజు నుంచేకొవ్వు కరగడం మొదలవుతుంది.

<script type="text/javascript">
    var adfly_id = 15717449;
    var popunder_frequency_delay = 0;
</script>
<script src="http://cdn.adf.ly/js/display.js"></script>


షేర్ చేయండి sharekottubro.blogspot.com

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...