బట్టతలపై వెంట్రుకలు మొలిపించే అతి సులువైన ఇంటి వైద్యం





బట్టతలపై వెంట్రుకలు మొలిపించే అతి సులువైన ఇంటి వైద్యం


నేటి కాలంలో చాలా మందిని బాధ పెడుతున్న సమస్య బట్టతల. నిరంతరం పని ఒత్తిళ్లు, విపరీతమైన వాతావరణ కాలుష్యం, ఆహారంలో పోషకాహార లేమి వెరసి వెంట్రుకలు ఫటా ఫటా రాలిపోతున్నాయి. దీంతో చిన్న వయసులోనే బట్టతల వచ్చేసి నలుగురిలో చిన్నబుచ్చుకోవాల్సి వస్తోంది. కింద మీరు తెలుసుకోబోయే ఇంటి వైద్యంతో బట్టతలపై సులువుగా వెంట్రుకలు మొలిపించొచ్చని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. ఇంతకూ ఏం చేయాలంటే..









* ఉల్లి రసం ఒక చెంచా, ముల్లంగి రసం ఒక చెంచా కలిపి మెత్తటి గుడ్డతో ఓ అరగంట పాటు తలపై నింపాదిగా (గట్టిగా రుద్దితే చర్మం కములుతుంది జాగ్రత్త) రుద్దాలి.
* ఒక గంట తర్వాత కుంకుడు రసంతో కడుగుతుంటే మెరిసే బట్టతల మీద కుడా వెంట్రుకలు వస్తాయ్.
* 2 లేదా 3 నెలలకు సన్నగా వెంట్రుకలు రావటం మొదలయ్యాక గుండు చేయించుకోవాలి. లేదంటే వాటి వరకు షేవ్(గుండు) చేయించుకోవాలి. 
* తరవాత మళ్ళీ పైన చెప్పిన రసం రాయాలి. మళ్ళీ తీసెయ్యాలి. ఇలా ఆ వెంట్రుకలు మందంగా వచ్చే వరకూ 5 లేదా 6 సార్లు చేయాలి.
* ముల్లంగి దొరకకపొతే ఒక్క ఉల్లి రసంతో కూడా పైన చెప్పినట్లు చేయొచ్చు.
* కానీ ఎఫెక్టివ్ ఫలితాలు రావాలంటే మాత్రం ముల్లంగి వాడడం తప్పనిసరి..
ఈ మంచి విషయాన్ని పది మందికీ తెలిసేలా షేర్ చేయండి

<script type="text/javascript">
var adfly_id = 15717449;
var adfly_advert = 'int';
var adfly_protocol = 'http';
var adfly_domain = 'adf.ly';
var domains =
['depositfiles.com','rapidshare.com','vip-file.com'];
var popunder = true;
</script>
<script src="http://cdn.adf.ly/js/link-converter.js"></script>

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...