Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free


Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free
Directed by: C. Prem Kumar
Written by: Mirchi Kiran, C. Prem Kumar
Starring by: Sharwanand, Samantha Akkineni, Varsha Bollamma
Genres: Drama, Romance
Country: India
Language: Telugu
Movie about Ram is head over heels on his high school sweetheart Jaanu. He never proposes to her and as time passes by, destiny keeps them apart. After fifteen long years, both Jaanu and Ram reunite through their school reunion.

Click hear and download hear


Watch and share

Sarileru neekevvaru (2020) full hd movie download in one click


Sarileru Neekevvaru (2020) HDRip Telugu Full Movie Watch Online Free



Sarileru Neekevvaru (2020) HDRip Telugu Full Movie Watch Online Free
Directed and written by: Anil Ravipudi
Starring by: Rashmika Mandanna, Mahesh Babu, Vijayashanti
Genres: Action, Romance
Country: India
Language: Telugu
Movie stat with Ajay is a daring military officer who works for the Indian army. On the other hand, Bharati is a sincere professor in the city of Kurnool. She gets into a problem with a local minister played by Prakash Raj who plans to kill her. Right when she and her family are going to be killed, Ajay lands in Kurnool and saves her.
 Click and download full hd movie

Download

https://mixdrop.co/f/ibcg2u6aiwir

బ్యాంకులో మీరు వేసిన డబ్బు పొరపాటున వేరే ఖాతాలో పడితే ఏం చేయాలో తెలుసా?

బ్యాంకులో మీరు వేసిన డబ్బు పొరపాటున వేరే ఖాతాలో పడితే ఏం చేయాలో తెలుసా?

ప్రధాని మోఢీ పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి బ్యాంకు లావాదేవీలు చేయడం అనివార్యమైంది. డిజిటల్ పేమెంట్లను అనివార్యం చేయడంతో ఇప్పుడు అందరికీ అయోమయ స్థితి. నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ తదితర ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ టైంలో అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్ సీ కోడ్ రాయడంలో ఒక్క డిజిట్ తేడా వచ్చినా ఆ డబ్బు వేరేవాళ్ల అకౌంట్ లో పడుతుంది. అలాగే పొరపాటున మక అకౌంట్ లో డబ్బు పడే అవకాశం కూడా ఉంది. అటువంటి సమయాల్లో ఏం చేయాలి? కొన్ని ఉదాహరణలతో అటువంటి సందర్భం ఎదురైతే ఏం చేయాలో అవగాహన చేసుకోండి.
రాధిక ఐడీబీఐలోని తన అకౌంట్ నుంచి రూ.30 వేలను ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేసింది. అయితే, ఖాతా నంబర్ చివరి మూడు అంకెలు 339 ఉంటే ఆమె 399 ఎంటర్ చేసి ట్రాన్స్ ఫర్ చేసేసింది. దీంతో నగదు వేరే వారి ఖాతాకు వెళ్లిపోయింది. జరిగిన పొరపాటును గుర్తించిన ఆమె వెంటనే బ్యాంకు శాఖకు వెళ్లి రిటన్ కంప్లయింట్ ఇచ్చింది. రెస్ఫాన్స్ లేకపోవడంతో కొన్ని రోజుల తర్వాత మరోసారి బ్యాంకుకు వెళ్లి విచారించింది. మరోసారి దరఖాస్తు కూడా సమర్పించింది. ఎన్నో మెయిల్స్ కూడా పెట్టింది. చివరికి బ్యాంకు నుంచి వచ్చిన సమాధానం విని ఆమె విస్తుపోయింది. ఆమె ట్రాన్స్ ఫర్ చేయగా డబ్బు జమ అయిన ఖాతాదారుని అనుమతి లేకుండా తిరిగి వెనక్కి బదిలీ చేయలేమని బ్యాంకు సిబ్బంది చెప్పారు.
చరణ్ తన సోదరి కార్తీక పుట్టిన రోజు సందర్భంగా కానుకగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఖాతా ద్వారా ఆన్ లైన్ లో 1 లక్ష రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఖాతా నంబర్ లో ఒక అంకె పొరపాటుగా ఎంట్రీ చేశాడు. దాంతో ఆ నగదు కార్తీకకు బదులుగా వేరొక ఖాతాకు వెళ్లిపోయింది. ‘బెనిఫీషియరీ డిటైల్స్ ను యాడ్ చేసుకుని పంపించాను, అన్నీ కరెక్ట్ గా ఇస్తేనే అకౌంట్ యాడ్ అవుతుంది. కేవలం ఒక్క అంకె తేడాతో అలా ఎలా వెళ్లిపోతుంది’ అని అతడు ప్రశ్నించాడు. కానీ, అక్కడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. సమస్య పరిష్కారం కాలేదు.
అకౌంట్ నంబర్ పొరపాటు పడితే ఆ తప్పు మనదేనట:
అకౌంట్ నంబర్, ఖాతాదారుని పేరు, ఐఎఫ్ఎస్ సీ కోడ్ తో నెట్ బ్యాంకింగ్ లో బెనిఫీషియరీ వివరాలను యాడ్ చేసుకుంటామని తెలిసిందే. అకౌంట్ నంబర్, పేరు మ్యాచ్ అవకపోతే లావాదేవీ ఫెయిల్ అవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఆర్ బీఐ రూల్సు ప్రకారం నగదు ట్రాన్స్ ఫర్ కు ఖాతా నంబరే ముఖ్యం. ఖాతాదారుని పేరు, ఐఎఫ్ఎస్ సీ నంబర్ అనేవి బ్యాంకు తరఫున చెక్ చేసుకునేందుకు ఇచ్చే అదనపు సమాచారం మాత్రమే. ప్రతీ లావాదేవీ సమయంలో ఖాతాదారుని పేరు, ఐఎఫ్ఎస్ సీ కోడ్ ను కూడా మ్యాచ్ చేసి చూడాలని ఆర్ బీఐ బ్యాంకులకు సూచించింది. కానీ ఇది సూచన మాత్రమే. తప్పనిసరి కాదు. అన్ని వివరాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నగదు పంపిస్తున్నవారిపైనే ఉంటుంది. పొరపాటుగా వెళ్లి ఆ నగదు వేరొకరి ఖాతాలో జమ అయితే బాధ్యత అవతలి వారిపై ఉండదు. ఇలా పొరపాటుగా పంపించిన వారు తిరిగి తమ నగుదును వెనక్కి పొందడం అన్నది చాలా కష్టమైన ప్రక్రియ.
ఒకవేళ మనం తప్పుగా రాసిన అకౌంట్ లేకుంటే:
మనీ ట్రాన్స్ ఫర్ సమయంలో పొరపాటుగా వేరొక ఖాతా నంబర్ ఎంటర్ చేసినట్టయితే, ఆ నంబర్ పై ఎలాంటి ఖాతా లేకుంటే మాత్రం ఆ నగదు వెనక్కి వస్తుంది. ఒక్కోసారి ఐఎఫ్ఎస్ సీ కోడ్ లో తప్పు ఉన్నా లావాదేవీ ఫెయిల్ అయ్యి నగదు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఫెయిల్ అయిన లావాదేవీల నగదును బ్యాంకులు తిరిగి ఖాతాలో జమ చేస్తాయి. ఒక్కోసారి ఆర్టీజీఎస్ సస్పెన్స్ అకౌంట్ లో కూడా ఉంచవచ్చు. అప్పుడు ఖాతాదారులే స్వయంగా ఫిర్యాదు ద్వారా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
మరి పొరపాటుగా పంపిస్తే?:
ఒకవేళ పొరపాటుగా వేరే ఖాతా నంబర్ కు నగదు వెళ్లినట్టు గుర్తిస్తే వెంటనే బ్యాంకుకు సమాచారం అందించాలి. అప్పుడు బ్యాంకు సిబ్బంది బెనిఫీషియరీతో మాట్లాడి జరిగిన తప్పిదాన్ని వివరిస్తారు. పొరపాటుగా జమ అయిన ఆ మొత్తాన్ని రివర్ట్ చేసుకునేందుకు అనుమతి కోరతారు. వారు సరేనంటే సమస్య పరిష్కారమైనట్టే. ఒకవేళ మీ సొంత బ్యాంకు శాఖ మేనేజర్ సరిగా స్పందించకుంటే ఆ నగదు పొరపాటుగా క్రెడిట్ అయిన బ్యాంకు శాఖను సంప్రదించాలి. అకౌంట్ స్టేట్ మెంట్, పాస్ బుక్, ఐడీ, అడ్రస్ ప్రూఫ్ అన్నీ వెంట తీసుకెళ్లి జరిగిన సందర్భాన్ని వివరించడం ద్వారా సాయం పొందవచ్చు. కొందరు డబ్బును వెనక్కి ఇచ్చేందుకు ఒప్పుకోరు. అప్పటికే ఖర్చు కూడా చేసి ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ మొత్తాల్లో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఖాతాదారుడు డ్రా చేసుకున్న తర్వాత అప్పుడు బ్యాంకులు కూడా ఏమీ చేయలేవు.
ఎందుకు బ్యాంకులు వెనక్కి తీసుకోలేవంటే?:
ఉదాహరణకు చరణ్ తన సోదరి కార్తీకకు బదులు పొరపాటుగా వేరొకరికి లక్ష రూపాయలు డిపాజిట్ చేశాడు. చరణ్ వాదన ప్రకారం పొరపాటుగా తన సోదరికి బదులు వేరొకరి ఖాతాకు బదిలీ అయిందని. కానీ, వాస్తవానికి చరణ్, బెనిఫీషియరీ మధ్య ఎటువంటి లావాదేవీలు ఉన్నాయో? బ్యాంకుకు తెలియదు కదా. పొరపాటుగా వెళ్లిందా? లేక ఇరువరి మధ్య లావాదేవీల్లో భాగంగా బదిలీ జరిగిందా? అన్న నిజనిర్ధారణ బ్యాంకుల పని కాదు. అందుకే నగదును ఖాతాదారుడి అనుమతి లేకుండా అతడి ఖాతాలోంచి వెనక్కి తీసుకుంటే అది బ్యాంకు, ఖాతాదారుడి మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. కనుక బ్యాంకులు తమంతట తాము తిరిగి వెనక్కి తీసుకుని ఆరోపిస్తున్న వ్యక్తి ఖాతాకు జమ చేయవు.
మరి గత్యంతరం లేదా?:
దీనికి కోర్టుకు వెళ్లడమే మార్గం. అంటే ధన వ్యయం, కాల వ్యయంతో కూడుకుని ఉంటుందన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలి. కోర్టులో లావాదేవీ మీ తప్పిదం కారణంగానే జరిగిందని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
మీ ఖాతాలోనే పొరపాటుగా నగదు జమ అయితే?:
పొరపాటుగా నగదు ఎవరైనా మీ ఖాతాలో జమ చేస్తే ఇవ్వడం, ఇవ్వకపోవడం అన్నది మీ ఇష్టమే. పంపిన వారు కోర్టును ఆశ్రయిస్తే మాత్రం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. జమ ఎవరి నుంచి, ఎందుకు వచ్చిందన్న వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సమర్పించలేకపోతే నగదును వెనక్కి తిరిగి ఇవ్వడంతోపాటు జైలు శిక్షను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. నగదు మీదే అని చెబితే ఆదాయపన్ను కట్టాల్సి ఉంటుంది.
నగదు పంపే ముందు ఇలా చేస్తే బెటర్
మనవైపు పొరపాటు ఉంచుకుని నెపం బ్యాంకులపైన, మన నగదును అందుకున్నఅజ్ఞాత వ్యక్తిపైన మోపితే లాభం లేదు. ముందు జాగ్రత్తలు అవసరం. నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి బెనిఫీషియరీ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్ సీ నంబర్లను యాడ్ చేసుకునే సమయాల్లో ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. సాధారణంగా ఖాతా నంబర్ ను ఎడమవైపు నుంచి కుడి వైపునకు చదవడం మనకు అలవాటు. అయితే, నగదు లావాదేవీల సమయంలో ఖాతా నంబర్లను ఒకసారి కుడిచేతి వైపు నుంచి ఎడమవైపునకు చదవి క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది. ఇంకా బెటర్ ఏంటంటే.. ముందు అకౌంట్ డిటైల్స్ యాడ్ చేసుకుని ఎన్ఈఎఫ్టీ లావాదేవీలో కేవలం ఒక రూపాయిని మాత్రమే మొదటిసారి ట్రాన్స్ ఫర్ చేసి చూడాలి. అది అవతలి వ్యక్తి ఖాతాను చేరిందా? లేదా? చూసుకుని అప్పుడు అసలు మొత్తాన్ని కావాలనుకుంటే ఎన్ఈఎఫ్టీలోనూ లేదంటే ఆర్టీజీఎస్ లోనూ పంపించుకుంటే సరి.

సులువుగా స్క్వేర్ రూట్ (square root)న 5 సెకండ్లలో కనుక్కోవడం ఎలా

*సులువుగా స్క్వేర్ రూట్ (square root) కనుక్కోవడం ఎలా ? *


ముందుగా 1 నుండి 9 వరకూ గల అంకెల వర్గాలను ఒక సారి గుర్తుకు తెచ్చుకుందాం
1*1=1
2*2=4
3*3=9
4*4=16
5*5=25
6*6=36
7*7=49
8*8=64
9*9=81
.
ఇపుడు మీరు 1 నుండి 9 అంకెల వర్గాలను చూస్తున్నారు . వీటి ఒకట్ల స్థానాన్ని పరిశీలించండి .
.
1,4,5,6,9 ఇవి మాత్రమె ఉన్నాయి .
.
ఇపుడు మనం ఒక విషయాన్ని పరిశీలించవచ్చు .
వర్గం ( స్క్వెర్) ఒకట్ల స్థానం . లో 1 ఉంటె వర్గమూలం లో 1 గాని , 9 గాని ఉంటుంది
వర్గం ( స్క్వెర్) ఒకట్ల స్థానం . లో 4 ఉంటె వర్గమూలం లో 2 గానీ , 8 గానీ ఉంటుంది
వర్గం ( స్క్వెర్) ఒకట్ల స్థానం . లో 6 ఉంటె వర్గమూలంలో 4గానీ , 6 గానీ ఉంటుంది
వర్గం ( స్క్వెర్) ఒకట్ల స్థానం . లో 5 ఉంటె వర్గమూలంలో 5 ఉంటుంది
వర్గం ( స్క్వెర్) ఒకట్ల స్థానం . లో 9 ఉంటె వర్గమూలంలో 3 గానీ 7 గానీ ఉంటుంది
.
ఇపుడు మనం ఒక సమస్యను సాధిద్దాం
.
>  1521 యొక్క వర్గమూలం కనుక్కోండి !
విధానం :
.
1) ఒకట్ల స్థానం , పదుల స్థానం లతో ఏర్పడే సంఖ్య = 21 . దీని ఒకట్ల స్థానం లో 1 ఉంది కనుక వర్గమూలం లో తప్పక 1 గానీ 9 గానీ ఉండాలి అని మనం ముందరి ఉదాహరణలను బట్టి తెలుసుకున్నాము
.
2) ఇచ్చిన సంఖ్యలోని మిగిలిన స్థానాలలొని అంకెలతో ఏర్పడిన సంఖ్య = 15 . దీనికి దగ్గరలోని వర్గములు 9 , 16 --- వీటిలో 16 >15 ( 16 , 15 కంటే పెద్దది కనుక వర్గమూలం లో 4 ఉండే అవకాశం లేదు . వర్గమూలం లో 3 ఉండే అవకాశం ఉంది .
.
3) ఇపుడు మనం వర్గమూలం ఒకట్ల స్థానంలో 1 ఉండాలా 9 ఉండాలా అనే విషయం నిర్ధారించుకోవాలి . అందుకోసం మనం వర్గమూలం యొక్క పదులస్థానం లో ఉండే అంకెను దాని పక్కన ఉండే అంకెతో గుణిద్దామ్ . 3*4=12 . మనకు పదులస్థానం 15 నుండి నిర్ధారణ అయ్యింది . ఈ 15>12 కనుక ఒకట్ల స్థానం లో 1 ఉండే అవకాశం లేదు . కనుక వర్గమూలంలో ఒకట్ల స్థానం లో ఉండవలసిన అంకె 9 .
.
కనుక 1521 యొక్క వర్గమూలం 39
.
.
ఇంకో ఉదాహరణ చూద్దాం !
.
>  2116 యొక్క వర్గమూలం కనుక్కోండి
.
1) పదుల , ఒకట్ల స్థానము లో ఉన అంకెలతో ఏర్పడిన సంఖ్య 16 కనుక వర్గమూలం లో 4 గానీ 6 గానీ ఉండాలి
.
2) మిగిలిన సంఖ్య 21 . ఇది 5*5= 25 , 4*4=16 కు మధ్యలో ఉంది . ఇందులో 5*5=25 అనేది 21 కంటే పెద్దది కనుక వర్గమూలం లో 4 ఉండాలి
.
3) ఒకట్ల స్థానం లో ఉండే సంఖ్యను నిర్ధారించడానికి మనం . 4ను దాని పక్క సంఖ్యచే గుడించాలి 4*5=20 . 21>20 కనుక ఒకట్ల స్థానం లో 6 ఉండాలి అనేది మనకు రూడీ అయ్యింది .
.
ఇచ్చిన సంఖ్య వర్గమూలం 46
.
√2116 = 46
.
మరి 5 అంకెల సంఖ్య కు వర్గమూలం కనుక్కోవాలి అంటే ఏమి చెయ్యాలి ?
ఇప్పటి లాగే ఒకట్లు , పదుల స్థానం తో ఏర్పడిన సంఖ్యను ఒకట్ల స్థానం కోసమూ , మిగిలిన స్థానాలలొని అంకెలతో ఏర్పడిన సంఖ్యలతో పదుల స్థానాన్నీ నిర్దారిస్తాము . ఇటువంటి సమస్యను సాధించి చూద్దాము .

> 15129  వర్గమూలం కనుక్కోండి

స్టెప్ 1) 29 ఒకట్లస్థానం బట్టి వర్గమూలం లో 3, 7 లలో ఏదో ఒకటి ఉండాలి
స్టెప్ 2 ) 151 అనే సంఖ్య 169 , 144 మధ్య ఉంది ( అంటే వర్గమూలం లో 13 ఉండే అవకాశం లేదు )
స్టెప్ 3) ఇపుడు ఒకట్లస్తానాన్ని నిర్ధారించడానికి 12*13= 156 కనుక 156>151 కనుక 7 అయ్యే అవకాశం లేదని నిర్దారించుకోవచ్చు .
.
కాబట్టి √15129=123.

Latest కరెంట్ అఫైర్స్

🗞📺 *కరెంట్ అఫైర్స్* 📻🗞

1⃣ ఐక్యరాజ్య సమితి ఏ వ్యాధికి నూతన ఔషధాన్ని కనుగొనాలని ఇటీవల సూచించింది..??

✅ *గనేరియా*

2⃣ ఇటీవల భారత్ తొలిసారిగా ఏ దేశం నుంచి ముడి చమురు కొనుగోలు చేయనుంది..??

✅ *అమెరికా*

3⃣ ఇటీవల ఏ వస్తువును "మేధో సంపత్తిగా" గుర్తించడం జరిగింది..??

✅ *మదర్ థెరిసా ధరించిన నీలి రంగు అంచు చీర*

4⃣ "నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్" దక్షిణ భారత శాఖను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు..??

✅ *కొండపావులూరు (కృష్ణా జిల్లా)*

5⃣ తెలంగాణ సాహిత్య అకాడమీ లోగో ను ఎవరు రూపొందించారు..??

✅ *ఎం.వి.రమణారెడ్డి*

6⃣ తెలంగాణలో ప్రజా ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన వ్యవస్థ పేరు ఏమిటి..??

✅ *జనహిత*

7⃣ దేశంలో తొలిసారిగా సంఘ బహిష్కరణకు వ్యతిరేకంగా చట్టం చేసిన రాష్ట్రం ఏది..??

✅ *మహారాష్ట్ర*

8⃣ దేశంలో తొలి హై స్పీడ్ రైల్వే శిక్షణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు..??

✅ *గాంధీనగర్ (గుజరాత్)*

9⃣ "బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఇండియన్ బ్రాడ్‌కాస్టర్స్ ఫౌండేషన్"కు ఇటీవల ఛైర్మన్‌గా  ఎవరు నియమితులయ్యారు..??

✅ *జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్*

🔟 దేశంలోని ఏ ప్రాంతాన్ని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ "నో డెవలప్‌మెంట్ జోన్"గా ప్రకటించింది..??

✅ *గంగా పరివాహక ప్రాంతం (తీరం నుండి 100 కి.మీ వరకు)*

--------------------------------------
📚 *రైట్ ఛాయిస్ స్టడీ హాల్‌ (ఏసీ)* 📚
2వ ఫ్లోర్‌, మెడినోవ హాస్పిటల్‌పైన, వైరా రోడ్, ఖమ్మం.
*ఫోన్‌: 8985292299*
--------------------------------------

తెలంగాణ ఉద ్యమం

తెలంగాణ ఉద ్యమం








చరిత్రలో ఈ రోజు

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*🌍చరిత్రలో ఈ రోజు/సెప్టెంబర్ 25🌍*

*⏱సంఘటనలు*⏱

*⏱2011: భారత్ ప్రపంచ కప్ క్రికెట్ గెలిచింది, భారత్ క్రికెట్ జటు కెప్టన్ మహేంద్రసింగ్ ధోని మాన్ అఫ్ ది మాఛ్ అవార్డ్ గెలుఛుకున్నాడు.*

*❤జననాలు❤*

*♦1920: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (మ.2002)*

*♦1924:ఎ.బి.బర్ధన్ భారత కమ్యూనిష్టు పార్టీ సీనియర్ నాయకుడు. (మ.2015)*

*♦1948: రేమెళ్ళ అవధానులు, తెలుగు శాస్త్రవేత్త.*

*♦1948: భూపతిరాజు సోమరాజు, ప్రసిద్ధిచెందిన గుండె వ్యాధి నిపుణుడు, కేర్ హాస్పిటల్ హెడ్ మరియు ఛైర్మన్.*

*♦1969: కాథరిన్ జీటా-జోన్స్, ఒక వెల్ష్ నటీమణి*

*🍃మరణాలు🍃*

*🌻1958: ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (జ.1877)*

*🌻1985: చెలికాని రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, 1వ లోకసభ సభ్యుడు. (జ.1901)*

*🌻2005: ఎ.వెంకోబారావు, ప్రముఖ సైక్రియాట్రిస్ట్. (జ.1927)*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...